Relationship : పెళ్లి తర్వాత... మీ జీవిత భాగస్వామిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తే... ఇక అందులో వీకేమో...?
Relationship : ప్రస్తుత కాలంలో వివాహం అయిన తర్వాత దంపతుల మధ్య అన్యోన్యత క్రమంగా క్రమంగా తగ్గుతూ వస్తుంటే అది ఆలోచించ దగిన విషయమే. కారణం ఏదైనా, నీ జీవితం భాగస్వామి మిమ్మల్ని దూరంగా ఉంచుతున్నట్లు అనిపిస్తే, దాని వెనకాల ఏదో పెద్ద సమస్య ఉందని భావించవచ్చు. పెళ్లి చేసుకున్న తరువాత వైవాహిక జీవితంలో నమ్మకం, పరస్పర అవగాహనతో కలిగి ఉంటే వారి జీవితం ఆనందంగా ఉంటుంది. నేటి సమాజంలో కాలానికి అనుగుణంగా కొంతమంది తమ ప్రవర్తనలో మార్పులు తెచ్చుకుంటున్నారు. జీవితం భాగస్వామి మీతో దూరంగా ఉన్నట్లు అనిపిస్తే దాని వెనుక ఏదైనా బలమైన కారణం ఉందేమో గ్రహించాలి. మీ జీవిత భాగస్వామితో ప్రత్యేకంగా, అనుకోకుండా వ్యక్తిగత ప్రైవసీ కోరుకోవడం లేదా మీతో ఉన్న అనుబంధంలో మార్పులు కనిపించినట్లుగా గమనించిన, అట్టి అంశాలు. భాగస్వామి తరుచూ లేటుగా ఇంటికి రావడం, మునుపటి కంటే ఎక్కువ ఫోన్ లో నిమగ్నమై ఉండడం. కొత్త అలవాట్లు వారిలో కనిపించినట్లయితే కొత్త మార్పులు అనుమానస్పదంగా అనిపించవచ్చు. అయితే, ఎటువంటి ఆధారాలు లేకోకుండా వారిని ఒకే ఒక్క అంశం ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.
Relationship : పెళ్లి తర్వాత… మీ జీవిత భాగస్వామిలో ఈ 3 లక్షణాలు కనిపిస్తే… ఇక అందులో వీకేమో…?
పెళ్లిలో నమ్మకం ఉంటేనే బంధం బలంగా ఉంటుంది.వారి జీవితము ఆనందంగా కొనసాగుతుంది. ప్రతి చిన్న విషయం తెలియజేయాలని వారిని అధిక ఒత్తిడికి గురి చేస్తే మానసిక దూరాన్ని పెంచే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా ప్రైవసీ అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. విషయాలు చెప్పలేని పరిస్థితి అయినప్పుడు దాచిపెట్టడం తప్పు కాకపోవచ్చు. కానీ నిరంతరం రహస్యంగా వ్యవహరించడం మాత్రం సంబంధాన్ని దెబ్బతిస్తుంది. మీ జీవిత భాగస్వామి మానసికంగా అందుబాటులో లేకపోయినా, వచ్చిన మార్పులు సంకేతం గా భావించి. సంభాషణలో తేడాలు, భావోద్వేగా దూరం పెరగడం, శారీరక ఆనందం వల్ల ఆసక్తి తగ్గడం వంటి అంశాలు కూడా ఉన్నాయి. మీ సంబంధాన్ని సమీక్షించుకోవడం మంచిది. జనరల్ ఆఫ్ సైన్స్ అండ్ మ్యారీటల్ థెరఫీ నిర్వహించిన పరిశోధనలో, లైంగిక మరియు భావోద్వేగా అనుబంధం బలంగా ఉన్నప్పుడు వివాహ జీవితం ఆనందంగా కొనసాగుతుందని గుర్తించాలి. భాగస్వామి పూర్తిగా మారిపోయింది అని అనిపిస్తే, సమస్యను అర్థం చేసుకొని ముందుగానే పరిష్కారం కోసం ప్రయత్నించండి.
వ్యక్తులు ఏదైనా దాచి పెట్టి అలవాటు ఉన్నప్పుడు, ప్రతి చిన్న విషయానికి ఇన్సెసెక్యూర్డ్ గా ఫీలవుతారు, ఎవరినైనా నిందించటానికి కూడా వెనకాడరు. అనేక సందర్భాల్లో వారు తమకున్న అపరాధ భావనను మర్చిపోవడానికి ఇతరుల మీద నింద వేస్తుంటారు. అలాగే వారి కళ్ళు మనసుకు కిటికీ, చాలామంది అంటుంటారు. మనసులో ఉన్న భావాన్ని నచ్చడానికి ఐ కాంటాక్ట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జీవిత భాగస్వామి మీతో నిజాయితీగా ఉంటే, వారి చూపులు స్పష్టంగా ఉంటాయి. వారు ఏదైనా మీ దగ్గర దాచుతున్నట్లయితే, మీ వైపు చూస్తూ స్వతహాగా మాట్లాడలేరు. ఇరానియన్ జనరల్ ఆఫ్ సైకియాట్రి అండ్ బిహేవియరల్ సైన్స్ ప్రకారం, భాగస్వాముల మధ్య ఐ కాంట్రాక్టు వాస్తవానికి బలమైన భావోద్వేగా అనుబంధాన్ని సూచిస్తుంది. అందరూ పరస్పరం చూసి మాట్లాడటం అనేది,నమ్మకానికి సానిహిత్యానికి సంకేతంగా భావిస్తారు. కానీ మీ భాగస్వామి మీ వైపు చూడకుండా మాట్లాడటం, కళ్ళను తిప్పుకోవడం వంటి చర్యలు,వారు ఏదైనా దాచి పెడుతున్నారంటే సంకేతాలు కావచ్చు. కాబట్టి మీ భాగస్వామి ప్రవర్తనలో మార్పులను గమనించడం ద్వారా వారు ఏ మనసులో ఉన్న విషయాలను అర్థం చేసుకోవచ్చు. అయితే, అనుమానంతో వ్యవహరించకుండా నేరుగా, వారితో బహిరంగ మాట్లాడి వారి సమస్య ఏమిటో తెలుసుకొని పరిష్కరించుకోవడం ఉత్తమం.
April 1st : ఏప్రిల్ 1, 2025 నుండి కొత్త పన్ను మినహాయింపు (TDS) నియమాలు అమల్లోకి రానున్నాయి. వడ్డీ…
Thyroid : ప్రస్తుత కాలంలో థైరాయిడ్ వ్యాధి మారిన పడే వారి సంఖ్య ఎక్కువే. థైరాయిడ్ వ్యాధి చాలా సాధారణం.…
PMSBY : భారత ప్రభుత్వం చాలా తక్కువ ప్రీమియాలతో కొన్ని పథకాలు అమc చేస్తుంది. ఈ పథకాలలో ఒకటి ప్రధానమంత్రి…
Health Problems : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే తాజా కూరగాయలని తినాలి. కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి.…
MSME Loan : పూచీకత్తు కారణంగా ఆర్థిక సహాయం పొందడం ఎల్లప్పుడూ సవాలుగా ఉంది. అయితే ఈ కార్యక్రమం MSMEలు…
Garuda Puranam : నిత్యం మన జీవితంలో తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. వాటి వలన కర్మ…
AIYF : భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల 94వ వర్ధంతి సందర్భంగా రూపొందించిన హోర్డింగ్ ను…
Keerthy Suresh : మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
This website uses cookies.