Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు… మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా… అయితే, డేంజర్ లో పడ్డట్లే…?

Authored By Admin | The Telugu News | Published on: April 23, 2025, 2:40 pm
  •  Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు... మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా... అయితే, డేంజర్ లో పడ్డట్లే...?

Salt In Healthy Foods : ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు లేనిదే తినం. ఉప్పు ఆహారంలో ప్రధానమైన భాగం. ఉప్పుని కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అది శరీరానికి హాని చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పెరుగులో ఉప్పు కలిపి తినడాన్ని చాలామంది సాధారణంగా చేస్తూ ఉండే పని. మరి ఇలా చేస్తే ఆరోగ్యానికి మంచిదేనా అన్న విషయంపై మనం తెలుసుకుందాం…

Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు... మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా... అయితే, డేంజర్ లో పడ్డట్లే...?

Salt In Healthy Foods : మీరు ప్రతిరోజు చేసే తప్పు… మీరు వీటితో ఉప్పును కలిపి తీసుకుంటున్నారా… అయితే, డేంజర్ లో పడ్డట్లే…?

Salt In Healthy Foods ఉప్పుని ఈ పదార్థాలతో వినియోగిస్తే నష్టమే

సాధారణంగా పెరుగులో ఉప్పుని ఉపయోగిస్తుంటాం.ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, మెరుగుపరిచే బ్యాక్టీరియాను పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దీనిలో ఉప్పు కలిపినప్పుడు, ఆరోగ్యానికి మెరుగుపరిచే బ్యాక్టీరియా ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, ఉప్పు వల్ల శరీరంలో సోడియం హై బీపీ, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
పాలు,పెరుగు,మజ్జిగ వంటి ఉత్పత్తుల్లో ఉప్పు కలపడం వల్ల శరీరం పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇలా చేస్తే జుట్టు అధికంగా రాలడం, తెల్ల జుట్టు ఏర్పడడం, చర్మ సమస్యలు కలగడం వంటి దుష్పరిణామాలు వస్తాయి. కొంతకాలం పాటు ఇలా తినడం శరీరంలో విషతుల్య రసాయనాలుగా మారే ప్రమాదం కూడా ఉంది.
ఎంతమంది పండ్ల రుచిని పెంచేందుకు, దాన్ని తీపికి వ్యతిరేకంగా సమతుల్యం చేసేందుకు ఉప్పును ఉపయోగిస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదు. ఫలాలలో సహజంగా ఉండే విటమిన్లు, ఖనిజాలు ఉప్పుతో కలిసినప్పుడు దెబ్బతింటాయి. ఈ ప్రభావము శరీరానికి అవసరమైన పోషకాలను తగ్గిస్తుంది. ఎక్కువ ఇలా తింటే డిహైడ్రేషన్, శరీర వాపు, సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువే.

ఫ్రూట్ సలాడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో అధిక ఉప్పు కలిపితే మాత్రం శరీరంలో సోడియం స్థాయిని పెంచే రక్తపోటు లాంటి సమస్యలకు దారితీస్తుంది. శరీరంలో నీరు నిల్వ కావడం, వేళ్ళ వాపు, గుండెపై ఒత్తిడి వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అలాగే జ్యూస్లలో కూడా ఉప్పు కలిపితే అది జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. ఉదాహరణకు టమాటో జ్యూస్ లో వెజిటేబుల్ డ్రింక్స్ ఉప్పు కలిపినప్పుడు, జిర్ణ వ్యవస్థ బలహీనంగా మారి, గ్యాస్, అసిడిటి వంటి ఇబ్బందులు కలగవచ్చు. అలాగే మలబద్ధక సమస్యలు కూడా ఉప్పు మోతాదు అధికంగా తీసుకున్నప్పుడు ఎదురవుతాయి.
ఉప్పు శరీరానికి అవసరమైనదే.. కానీ దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలో, ఏ ఏ ఆహార పదార్థాలలో కలపకూడదు తెలుసుకోవడం కూడా అంతే అవసరం. ముఖ్యంగా పెరుగు, పండ్లు, సలాడ్లు,జ్యూసులు వంటి ఆహారాలలో ఉప్పుని కలపడం వల్ల శరీరానికి అనేక రకాల ఫలితాలు వస్తాయి. కాబట్టి వీటిని తినేటప్పుడు ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి లేదా పూర్తిగా మారిస్తే మంచిది.

Also read

Admin

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp