
Mens : పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్..శాస్త్రవేత్తల సూచనలు ఇవే...!
Mens : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడకం అనేది చాలా బాగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో ఒక భాగం అయ్యిందిఅది చెప్పొచ్చు. అంతేకాక ఈ ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఒక భాగం అయ్యింది. వాటర్ బాటిల్, టీ కప్, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తోనే మురిపడి ఉంటున్నాయి. కావున ప్లాస్టిక్ వాడకం మానవజాతి మరగడకు ఒక ముప్పులాగా మారిందిఅది చెప్పొచ్చు. ప్లాస్టిక్ లో అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న ప్లాస్టిక్ రేణువులు గాలిలో కలిసిపోతున్నాయి. మనం తీసుకున్నటువంటి డ్రింక్స్ లేక ఫుడ్, నీరు ఆహారంలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది కలుస్తుంది. కావున ప్లాస్టిక్ వ్యర్ధల రేణువులు గాలి, నీరు, ఆహార రూపంలో శరీరం లోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండలు ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై కూడా ఎంతో చెడు ప్రభావాన్ని చూపుతుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు…
ప్రస్తుతం మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన మనిషి ఆరోగ్యం పై కూడా ఎన్నో రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు కూడా పాకుతుంది. ఈ మధ్య న్యూ మెక్సికో వర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాలలో మైక్రోప్రాస్టిక్ రేణువులను కనుక్కున్నారు. చైనా పరిశోధకులు వీర్యకణాల్లోని ఈ ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి అని కనుక్కున్నారు. చైనాకు చెందినటువంటి ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్ర కణాలను కూడా తీసుకొని వాటిని పరీక్షలు జరపగా అన్ని శాంపిల్స్ లలో కూడా మైక్రో ప్లాస్టిక్ రేవులు ఉన్నట్లుగా తేలింది..
Mens : పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్..శాస్త్రవేత్తల సూచనలు ఇవే…!
ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బ్యాగుల తయారీలో కూడా వాడే పాలీ ఇథైలిన్,పాలివినైల్ క్లోరైడ్, పాలి స్టెయిరిన్ లాంటి రేణువులు వీర్యంలో గుర్తించినట్లుగా పరిశోధకులు తెలిపారు. అయితే సంతాన ఉత్పత్తికి కీలకమైన శుక్రకణాల కదలికలను ప్లాస్టిక్ రేణువులు కూడా అడ్డుకుంటాయి అని చెప్పారు. అయితే శుక్రకణాల ఎదుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయి అని ఆందోళనకు వ్యక్తం చేశారు. ఇటలీలో నిర్వహించిన మరొక అధ్యాయంలోని పురుషుల శుక్రకణాల్లో మైక్రో ప్లాస్టిక్ ను కనుక్కున్నట్లుగా రిపోర్ట్స్ లో కూడా తేలాయి. అయితే పురుష సంతానోత్పత్తి సామర్థ్యం పై కూడా ఇవి ఎంతో ప్రభావం చూపుతుంది అని ప్లాస్టిక్ ను వీలైనంతవరకు చాలా దూరంగా ఉంచాలి అని తెలిపారు…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.