Mens : పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్..శాస్త్రవేత్తల సూచనలు ఇవే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Mens : పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్..శాస్త్రవేత్తల సూచనలు ఇవే…!

Mens  : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడకం అనేది చాలా బాగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో ఒక భాగం అయ్యిందిఅది చెప్పొచ్చు. అంతేకాక ఈ ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఒక భాగం అయ్యింది. వాటర్ బాటిల్, టీ కప్, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తోనే మురిపడి ఉంటున్నాయి. కావున ప్లాస్టిక్ వాడకం మానవజాతి మరగడకు ఒక ముప్పులాగా మారిందిఅది చెప్పొచ్చు. ప్లాస్టిక్ లో అత్యంత సూక్ష్మ […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 June 2024,10:00 am

Mens  : ప్రస్తుత కాలంలో ప్లాస్టిక్ వాడకం అనేది చాలా బాగా పెరిగిపోయింది. ఈ ప్లాస్టిక్ అనేది మన రెగ్యులర్ లైఫ్ లో ఒక భాగం అయ్యిందిఅది చెప్పొచ్చు. అంతేకాక ఈ ప్లాస్టిక్ మన శరీరంలో కూడా ఒక భాగం అయ్యింది. వాటర్ బాటిల్, టీ కప్, పేపర్ ప్లేట్ ఇలా ఏదైనా ప్లాస్టిక్ తోనే మురిపడి ఉంటున్నాయి. కావున ప్లాస్టిక్ వాడకం మానవజాతి మరగడకు ఒక ముప్పులాగా మారిందిఅది చెప్పొచ్చు. ప్లాస్టిక్ లో అత్యంత సూక్ష్మ రూపంలో ఉన్న ప్లాస్టిక్ రేణువులు గాలిలో కలిసిపోతున్నాయి. మనం తీసుకున్నటువంటి డ్రింక్స్ లేక ఫుడ్, నీరు ఆహారంలో కూడా ఈ ప్లాస్టిక్ అనేది కలుస్తుంది. కావున ప్లాస్టిక్ వ్యర్ధల రేణువులు గాలి, నీరు, ఆహార రూపంలో శరీరం లోకి ప్రవేశించి హృదయం, మెదడు, మూత్రపిండలు ఇలా శరీరంలోని ప్రతి అవయవంపై కూడా ఎంతో చెడు ప్రభావాన్ని చూపుతుంది అని పరిశోధకులు తెలుపుతున్నారు…

ప్రస్తుతం మారిన జీవనశైలి మరియు ఆహార అలవాట్ల వలన మనిషి ఆరోగ్యం పై కూడా ఎన్నో రకాల చెడు ప్రభావాలు పడుతున్నాయి. ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ శరీరంలోని అన్ని అవయవాలకు కూడా పాకుతుంది. ఈ మధ్య న్యూ మెక్సికో వర్సిటీ పరిశోధకులు పురుషుడి వృషణాలలో మైక్రోప్రాస్టిక్ రేణువులను కనుక్కున్నారు. చైనా పరిశోధకులు వీర్యకణాల్లోని ఈ ప్లాస్టిక్ కణాలు ఉన్నాయి అని కనుక్కున్నారు. చైనాకు చెందినటువంటి ఆరోగ్యవంతులైన 36 మంది యువకుల శుక్ర కణాలను కూడా తీసుకొని వాటిని పరీక్షలు జరపగా అన్ని శాంపిల్స్ లలో కూడా మైక్రో ప్లాస్టిక్ రేవులు ఉన్నట్లుగా తేలింది..

Mens పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్శాస్త్రవేత్తల సూచనలు ఇవే

Mens : పురుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న ప్లాస్టిక్..శాస్త్రవేత్తల సూచనలు ఇవే…!

ప్లాస్టిక్ వాటర్ బాటిల్ బ్యాగుల తయారీలో కూడా వాడే పాలీ ఇథైలిన్,పాలివినైల్ క్లోరైడ్, పాలి స్టెయిరిన్ లాంటి రేణువులు వీర్యంలో గుర్తించినట్లుగా పరిశోధకులు తెలిపారు. అయితే సంతాన ఉత్పత్తికి కీలకమైన శుక్రకణాల కదలికలను ప్లాస్టిక్ రేణువులు కూడా అడ్డుకుంటాయి అని చెప్పారు. అయితే శుక్రకణాల ఎదుగుదల నిర్మాణాన్ని ప్రభావితం చేస్తున్నాయి అని ఆందోళనకు వ్యక్తం చేశారు. ఇటలీలో నిర్వహించిన మరొక అధ్యాయంలోని పురుషుల శుక్రకణాల్లో మైక్రో ప్లాస్టిక్ ను కనుక్కున్నట్లుగా రిపోర్ట్స్ లో కూడా తేలాయి. అయితే పురుష సంతానోత్పత్తి సామర్థ్యం పై కూడా ఇవి ఎంతో ప్రభావం చూపుతుంది అని ప్లాస్టిక్ ను వీలైనంతవరకు చాలా దూరంగా ఉంచాలి అని తెలిపారు…

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది