Categories: NewsTechnology

Credit Card New Rules : క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులపై ఆర్బిఐ కీలక నిర్ణయం… జులై 1 నుండి కొత్త నిబంధనలు..!

Credit Card New Rules : క్రెడిట్ కార్డు ఉపయోగించి పలు రకాల బిల్లు చెల్లింపులు చేస్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.. మరికొద్ది రోజుల్లో క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులకు సంబంధించి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. మరి అవేంటి వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్రెడిట్ కార్డ్ ఉపయోగించి బిల్లు చెల్లింపులకు జులై 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. తద్వారా జూన్ 30 తర్వాత నుండి కొన్ని ప్లాట్ ఫామ్ లలో మీరు క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించడం కష్టతరంగా మారవచ్చు.

అయితే జూన్ 30 తర్వాత నుండి జరిగే ప్రతి క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులను భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ( BBPS ) ద్వారా ప్రాసెస్ చేయాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే HDFC , ICICI , AXIS బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆదేశించిన BBPS ని ప్రారంభించలేదు. అంతేకాక ఇప్పటివరకు ఈ బ్యాంకులు మొత్తం 5 కోట్లకు పైగా క్రెడిట్ కార్డు లను ఖాతాదారులకు జారీ చేశారు. అయితే ఈ బ్యాంకులు మాత్రం ఇంకా సూచనలను పాటించలేదు. ఇదిలా ఉండగా ఇప్పటికే BBPS సభ్యులుగా ఉన్నటువంటి PHONE PAY మరియు CRED వంటి ఫిన్ టెన్ లు జూన్ 30 తర్వాత నుండి క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ చెల్లింపులను ప్రాసెస్ చేయలేవు. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఫిన్ టెన్ లను నిర్వహించాలంటే బ్యాంకులన్ని కచ్చితంగా RBI నిబంధనలను అనుసరించాలి. అయితే RBI ఆదేశించిన నియమాలు జూన్ 30 వరకు చెల్లిస్తాయి.

Credit Card New Rules : క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపులపై ఆర్బిఐ కీలక నిర్ణయం… జులై 1 నుండి కొత్త నిబంధనలు..!

నివేదిక ప్రకారం..పరిశ్రమ వారి యొక్క చెల్లింపుల గడువును 90 రోజుల వరకు పొడిగించాలని డిమాండ్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పటివరకు 8 బ్యాంకులు మాత్రమే BBPS చెల్లింపులను ప్రారంభించాయి. దీనిలో మొత్తం 34 బ్యాంకులు క్రెడిట్ కార్డులను జారీ చేయడానికి అనుమతించబడ్డాయి. అయితే RBI ఆదేశించిన BBPS ని ప్రారంభించిన బ్యాంకులలో SBI ,BOB , ఇండస్ఇండ్ బ్యాంక్ , ఫెడరల్ బ్యాంకు, కోటక్ మహేంద్ర బ్యాంక్ వంటివి ఉన్నాయి. మోసపూరిత లావాదేలను గుర్తించి పరిష్కరించడానికి BBPS ఉపయోగపడుతుందని వీటిలోని చెల్లింపు ధరలను RBI గమనించాల్సి ఉంటుందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recent Posts

Ram Mohan Naidu : ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేశాడు : రామ్మోహన్ నాయుడు .. వీడియో

Ram Mohan Naidu : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్ర…

1 hour ago

High Court : ఇదేం పనిరా బాబు.. హైకోర్టులో షాకింగ్ ఘటన.. ఛీ అంటున్న యావత్ ప్రజానీకం..!

High Court : గుజరాత్ హైకోర్టులో తాజాగా చోటుచేసుకున్న ఒక సంఘటన తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఈనెల 20న హైకోర్టు…

2 hours ago

Turmerick Milk : వర్షాకాలంలో… పాలల్లో చిటికెడు ఇది కలుపుకొని తాగారంటే… ఇక సమస్యలన్నీటికి చెక్…?

Turmerick Milk : శా కాలం ప్రారంభమైందంటే ఇక వ్యాధులు కూడా ప్రారంభమైతాయి. కాలంలో వచ్చే వ్యాధులన్నీ కూడా అంటూ…

3 hours ago

AP : ఏపీలో కొత్త వ్యూహాలు.. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు పెంపు ఏ పార్టీకి కలిసొస్తుందో..?

AP : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ, కేంద్రం తాజాగా జనగణనతో పాటు కులగణనకు గ్రీన్…

4 hours ago

YS Jagan : “కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్న వారిపై కేసులు ఎలా పెడతారు ?” పోలీసుల‌పై హైకోర్టు సీరియ‌స్‌

YS Jagan : పల్నాడు జిల్లాలో జరిగిన సింగయ్య మృతి కేసు రాజకీయంగా, న్యాయపరంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. మాజీ…

5 hours ago

Mother : 90 ఏళ్ల త‌ల్లిని ఇంటి నుండి గెంటేసిన కొడుకు.. ఆ త‌ల్లి చేసిన ప‌నికి అమ్మా అని ప‌రుగులు..!

Mother : సమాజంలో మానవీయత, తల్లిదండ్రుల పట్ల గౌరవం క్రమంగా తగ్గిపోతున్నాయ‌న్న దానికి ఇదొక ఉదాహ‌ర‌ణ‌. ఎంతో కష్టపడి, కన్న…

6 hours ago

Samantha Sreeleela : ఒకే ఫ్రేములో కనిపించిన క్యూట్ భామ‌లు.. క‌ళ్లు తిప్పుకోలేక‌పోతున్నారుగా..! వీడియో

Samantha Sreeleela : అల్లు అర్జున్ న‌టించిన పుష్ప ఫ్రాంచైజీలో ఐటెం సాంగ్స్‌తో మెప్పించిన అందాల ముద్దుగుమ్మలు ఒకే ఫ్రేములో…

7 hours ago

Manchu Manoj : మంచు విష్ణుతో వివాదం వేళ క‌న్న‌ప్ప‌కి మంచు మ‌నోజ్ రివ్యూ..!

Manchu Manoj : మోహన్ బాబు నిర్మాణంలో మంచు విష్ణు Manchu Vishnu నటించిన సినిమా కన్నప్ప kannappa Movie…

8 hours ago