Seasonal Infections : వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు మనకి దగ్గు జలుబు అలాగే గొంతు అనేవి వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఇంట్లో ఉండే చిట్కాలతో మంచి ఉపసమాన్ని పొందుకోవచ్చు.. చాలామంది చిన్నపిల్లలు నుండి పెద్దవాళ్లదాకా ప్రతి ఒక్కరికి ఈ సీజనల్ గా వచ్చే దగ్గు ,జలుబు ఏదైతే ఉంటుందో అది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అది నెలలు తరబడి ఉంటుంది. ఎన్నో రకాల మెడిసిన్స్ అనేవి మనం యూస్ చేస్తూ ఉంటాము. కషాయాలు లాంటివి తాగుతూ ఉంటాము. కానీ యూస్ అనేది ఉండదు. ఇక కషాయాలు అనేవి తీసుకోవటం వలన లేనిపోని ఒంట్లో వేడి కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు చాలా సింపుల్ గా మీ ఇంట్లో మీకు దొరికే కొన్ని ఇంగ్రిడియంట్స్ తో చిన్న రెమెడీ చూపించబోతున్నాం. ఇవి కానీ మీరు గాని ట్రై చేస్తే ఖచ్చితంగా రెండు రోజులలో మీకు రిలీఫ్ అనేది వచ్చేస్తుంది. ముందుగా చక్కగా స్టవ్ వెలిగించేసి దాని పైన ఒక పాన్ పెట్టుకోండి. ఇక దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ని పోసేయండి. ఇక దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. దాన్ని ఎక్కువగా మనం మసాలా దినుసులు లాగా వాడుతూ ఉంటాము. బిర్యానీలో వాటిలో వేస్తూ ఉంటాము.
ఈ దాల్చిన చెక్క ఒక ఇంచ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాన్ని కూడా ఆ నీటిలో వేసేయండి. రెండవ ఇంగ్రిడియ న్ అల్లం. ఈ అల్లంపైన తోలు తీసేసి మంచిగా కడిగేసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కానీ లేదంటే తరుక్కొని మీరు అదే వాటర్ లో వేసేయండి. ఇప్పుడు ఇవి మంచిగా మరుగుతూ ఉంటాయి. దీన్ని ఫుల్ ఫ్లేమ్ లో పెట్టేసేసి గబగబా మరిగించాలని మాత్రం చూడకండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసి చక్కగా వాటిని బాయిల్ అవ్వనివ్వండి. వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ హాఫ్ గ్లాస్ అయ్యేంతవరకు మరిగించి. తర్వాత చక్కగా దాన్ని వడకట్టేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీరు ఏం చేయాలి చక్కగా తాగాలి. అదేవిధంగా దీన్ని మీరు కొంచెం కొంచెంగా తాగాలి. ఈ విధంగా కానీ మీరు చేస్తే మీ గొంతులో ఉన్న ఏదైతే స్ట్రిక్నెస్ ఉంటదో అలాగే గొంతులో మీకు నొప్పి అనేది ఉంటుందో ఆ నొప్పిని ఇది చాలా వరకు తగ్గిస్తుంది.
ఇక రెండవది కావాల్సింది బ్లాక్ పేపర్ బ్లాక్ పేపర్ అంటే మనందరికీ తెలిసిందే.. మిరియాలు నల్ల మిరియాలు ఏదైతే ఉంటుందో వాటిని కాస్త నాలుగు తీసుకుని దాన్ని కాస్త కచ్చాపచ్చాగా మరి పౌడర్ లాగా కాకుండా మరి బరక కాకుండా ఆ విధంగా దాన్ని మీరు కాస్త దంచుకోని పెట్టుకోండి.ఇక దాని తర్వాత దాంట్లో మీరు కాస్త తేన ఒక స్పూన్ తీసుకోండి. ఆ స్పూన్ లో మీరు రెండు చిటికెడు మన మిర్యాల పౌడర్ ఏదైతే ఉందో అది సగం స్పూన్ వేయండి. ఇక దాంట్లోనే మళ్లీ కళ్ళుప్పు పౌడర్ ఏదైతే ఉంటుందో దానిని చిటికెడు వేసుకోండి.ఒక ఆ ఈ మూడింటి మీద దాంట్లో కలిపేసుకుని దీన్ని మీరు ఏం చేయాలి? మీ అంగిట కాడ ఎక్కడైతే మీకు ఎక్కువగా ఇన్ఫెక్షన్ ఉంది. మీకు గొంతులో నొప్పిగా ఉంటుందో చూడండి. మీరు దీన్ని తీసుకొని అక్కడ ఒక్కసారి మింగేటప్పుడు స్పూన్ తో తీసుకొని మింగకుండా మీరు ఎంత సేపు అయితే మీ అంగిట్లో దీన్ని హోల్డ్ చేసి పెట్టగలుగుతారో అంత సేపు దీన్ని మీరు హోల్ చేసి పెట్టుకోండి. ఇక దాని పని అది చేసుకుంటు పోతుంది.కానీ దాన్ని కొంచెం కొంచెంగా మీరు మింగుతూ ఉంటారు. మీకు గొంతులో ఇన్ఫెక్షన్స్ అన్నిటిని కట్ చేసుకుంటూ మీ గొంతులో ఏదైతే ప్రాబ్లం ఉందో దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది.. ఇది కచ్చితంగా ట్రై చేయండి. 15 ఏళ్ల వయసు వారినుండి ఎవరైనా సరే దీన్ని యూస్ చేసుకోవచ్చు. కచ్చితంగా మంచి ఉపశమనం ఉంటుంది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.