Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే… దానికి కారణం ఇదే… బి అలక్ట్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే… దానికి కారణం ఇదే… బి అలక్ట్…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 April 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే... దానికి కారణం ఇదే... బి అలక్ట్...?

Sharp Pain In The Eye : ప్రపంచంలో అందాలన్నీ వీక్షించాలంటే కళ్ళు ఎంతో ముఖ్యం. శరీర భాగంలో కళ్ళు కూడా అత్యంత ముఖ్యమైనవే. ఇల్లు లేకపోతే ప్రపంచమే అందాకారం. కంటిచూపు ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అటువంటి కళ్ళు తరచూ ఇబ్బంది పెడుతుంటే, కళ్ళల్లో చాలా పదునైన నొప్పి వస్తుంది. దీనికి గల కారణాలు తెలుసుకోవాలి. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదిస్తే మంచిది. కంటిలో కత్తితో పొడిచినట్లు వచ్చే నొప్పికి అనేక కారణాలు ఉంటాయి. మనం ఆ కారణాలను గురించి తెలుసుకుందాం…

Sharp pain In The Eye కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే దానికి కారణం ఇదే బి అలక్ట్

Sharp pain In The Eye : కంటిలో ఎక్కువగా నొప్పి వస్తే… దానికి కారణం ఇదే… బి అలక్ట్…?

Sharp pain In The Eye  తీవ్రమైన కంటినొప్పి వెనుక కారణాలు ఇవే కావచ్చు

రకాల తలనొప్పులు కూడా విపరీతమైన కంటినొప్పికి కారణం అవుతాయి. అందులో క్లస్టర్ తలనొప్పి ఒకటి. ఇలాంటి తలనొప్పులు కూడా కంటి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. తలనొప్పులు కారణంగా కూడా కన్ను చుట్టూ, నన్ను వెనక కేంద్రీకృతమై ఉన్న భాగం ప్రభావితం అవుతుంది.

కస్టర్ తలనొప్పి ప్రభావం కళ్ళ పైన : తీవ్రమైన బాధాకరమైన నొప్పి పదునైన కత్తిపోటు లాగా అనిపిస్తుంది. కొంతమందిలో ఇది నెలలు, సంవత్సరాల పాటు కూడా కొనసాగుతుంది. కస్టర్ తలనొప్పిని అసలు నిర్లక్ష్యం చేయకూడదు. తలనొప్పి ప్రతిరోజు కచ్చితంగా సమయంలోనే వస్తుంది.ఈ తలనొప్పి తో సరిగ్గా నిద్ర కూడా పట్టదు. నిద్ర భంగం అవుతుంది. కస్టర్డ్ తలనొప్పి వచ్చిన వారికి కళ్ళ పైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

కళ్ళల్లో ఈ లక్షణాలు ఉంటే కస్టర్డ్ తలనొప్పి కావచ్చు: కళ్ళు వాపు రావడం, కళ్ళు ఎర్రబడడం, రెప్పలు వాలిపోవడం, నీరు కారడం, చెమటలు పట్టడం, ముఖం ఎర్రబడడం వంటి అనేక లక్షణాలు కష్టార్ తలనొప్పి కారణంగా కనిపిస్తాయి. ఈ కస్టర్ తలనొప్పి వచ్చినప్పుడు విపరీతమైన ఆందోళన ఉంటుంది. కష్టార్ తలనొప్పితో బాధపడేవారు ఏదైనా వెలుతురును చూసినా, కొంచెం పెద్ద శబ్దాలు విన్న చాలా సున్నితంగా ఫీల్ అవుతారు. చాలా అసౌకర్యంగా ఫీల్ అవుతారు.

కస్టర్ తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు : కస్టర్ తలనొప్పికి ఆక్సిజన్ తెరఫీ చాలా బాగా పనిచేస్తుంది. దీనికి మందులు వాడడంతో పాటు నొప్పిని తగ్గించే ఇతర ప్రత్యామ్నాయాలను కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. క్లస్టర్ తలనొప్పి కంటి సమస్యలకు కారణం అవుతుంది. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. కళ్ళను ఎఫెక్ట్ చేసే అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది