Shimla Mirchi : పోషకాల గని షిమ్లా మిర్చి.. దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shimla Mirchi : పోషకాల గని షిమ్లా మిర్చి.. దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు…!

Shimla Mirchi : మనం రోజు వాడే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. ఇది ప్రపంచ దేశాల్లో దొరికేది. కానీ ఇది మన దేశంలో ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు.. దీంతో చేసిన వంటకాలు చాలామంది ఇష్టంగా తినరు. ఈ క్యాప్సికం ఆకుపచ్చ, ఆరంజ్ మరియు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకుపచ్చ మరియు ఉదా రంగులు కొద్దిగా చేదుగా ఉంటాయి. ఈ షిమ్లా మిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.. సాధారణంగా ప్రతి […]

 Authored By jyothi | The Telugu News | Updated on :10 January 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Shimla Mirchi : పోషకాల గని షిమ్లా మిర్చి.. దీంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు...!

Shimla Mirchi : మనం రోజు వాడే కూరగాయల్లో క్యాప్సికం కూడా ఒకటి. ఇది ప్రపంచ దేశాల్లో దొరికేది. కానీ ఇది మన దేశంలో ఎక్కువగా వాడటానికి ఇష్టపడరు.. దీంతో చేసిన వంటకాలు చాలామంది ఇష్టంగా తినరు. ఈ క్యాప్సికం ఆకుపచ్చ, ఆరంజ్ మరియు ఎరుపు రంగులో ఉంటాయి. ఆకుపచ్చ మరియు ఉదా రంగులు కొద్దిగా చేదుగా ఉంటాయి. ఈ షిమ్లా మిర్చిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకుందాం.. సాధారణంగా ప్రతి ఒక్కరికి కొన్ని కూరగాయలు నచ్చవు. అలాంటి వాటితో వంటలు చేస్తే అసలు ముట్టుకోరు.

అలాంటి వాటిలో క్యాప్సికం తో తయారు చేసే వంటల్లో కొందరు అసలు నోట్లో పెట్టుకోరు. కానీ అలాంటి క్యాప్సికంలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని న్యూట్రిషన్ లిస్టులు అంటున్నారు. ఈ కాప్సికంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రిక్, మూత్రాస్య, గర్భసయ్య క్యాన్సర్ల ప్రమాదం తగ్గిస్తాయి.అలాగే ఇవి ఫ్రీ రాడికల్స్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. చర్మ సమస్యలు తగ్గిస్తాయి. ఈ క్యాప్సికం వృద్ధాప్య సంకేతాలను నియంత్రిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది బలమైన కులాజలం నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే మహిళలకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఎముకల నొప్పుల కూడా తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి కల్పించి అనేక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. ఈ క్యాప్సికంలో లైకోపీన్, పొటాషియం పుష్కలంగా ఉన్నాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దీనిని తినడం వల్ల ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి….

Also read

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది