Tomatoes : కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు… టమోటాలను తినడం మంచిది కాదట… ఎందుకో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tomatoes : కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు… టమోటాలను తినడం మంచిది కాదట… ఎందుకో తెలుసా…!!

Tomatoes : టమాటాలు లేకుండా ఏ వంట పూర్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే టమాటా అనేది ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది. అలాగే ఈ టమాటాలలో కాల్షియం అక్సలైట్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ టమాటాలను ఆహారంలో అధికంగా తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్ సమస్యలు అనేవి వస్తాయి. ఇప్పటికే ఆయుర్వేద నిపుణులు కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఈ టమాటల వలన ఒక్కోసారి మూత్రపిండం దెబ్బ […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 November 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Tomatoes : కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు... టమోటాలను తినడం మంచిది కాదట... ఎందుకో తెలుసా...!!

Tomatoes : టమాటాలు లేకుండా ఏ వంట పూర్తి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే టమాటా అనేది ఆహారానికి ఎంతో రుచిని ఇస్తుంది. అలాగే ఈ టమాటాలలో కాల్షియం అక్సలైట్ అనేది పుష్కలంగా ఉంటుంది. అలాగే ఈ టమాటాలను ఆహారంలో అధికంగా తీసుకోవడం వలన కిడ్నీ స్టోన్ సమస్యలు అనేవి వస్తాయి. ఇప్పటికే ఆయుర్వేద నిపుణులు కిడ్నీ స్టోన్స్ తో ఇబ్బంది పడేవారు టమాటాలకు దూరంగా ఉండాలి అని హెచ్చరిస్తున్నారు. ఈ టమాటల వలన ఒక్కోసారి మూత్రపిండం దెబ్బ తినే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఈ టమాటలలో సోలానిన్ అనే ఆల్కలాయిడ్ కూడా ఉంటుంది. ఇవి మీ కీళ్లలో వాపు మరియు నొప్పిని కూడా కలిగిస్తుంది. అలాగే ఈ టమాటాలు అనేవి మన శరీరంలో కాల్షియాన్ని ఉత్పత్తి చేసేందుకు హెల్ప్ చేస్తుంది. అయితే వీటిని మాత్రం ఎక్కువగా తీసుకుంటే వాపుకు కూడా దారి తీస్తుంది. దీంతో నిలబడడం మరియు కూర్చోవడం, ఒక్కొక్కసారి నడవటం కూడా ఎంతో కష్టంగా మారుతుంది…

ఈ టమాటాలలో హిస్టామైన్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇది శరీరంలో అలర్జీ సమస్యలను కలిగిస్తుంది. అంతేకాక ఈ టమాటాలను అధికంగా తీసుకోవడం వలన గొంతులో నొప్పి మరియు తుమ్ములు, తామర, నాలుక,ముఖం, నోటి వాపు లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మీకు గనక ఈ సమస్యలనేవి ఉంటే, టమాటాలను మీ ఆహారంలో తగ్గించండి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే టమాట ఆమ్లా స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అలాగే టమాటాలు ఎక్కువగా తీసుకోవడం వలన గుండెల్లో మంట మరియు అసిడిటీ, యాసిడ్ రిప్లెక్స్, జీర్ణ సమస్యలు కూడా వస్తాయి…

Tomatoes కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు టమోటాలను తినడం మంచిది కాదట ఎందుకో తెలుసా

Tomatoes : కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు… టమోటాలను తినడం మంచిది కాదట… ఎందుకో తెలుసా…!!

అలాగే ఎక్కువ అసిడీటీ సమస్య ఉన్నవారు టమోటాలకు దూరంగా ఉంటేనే మంచిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అంతేకాక చాలా మందికి రక్తం అనేది తొందరగా గడ్డ కట్టదు. ఇందుకోసం మందులను కూడా వాడుతూ ఉంటారు. రక్తం గడ్డ కట్టడానికి మందులు వాడేవారు టమోటాలు తీసుకుంటే హాని కలుగుతుంది. అలాగే రక్తం పలుచగా ఉండేవారు కూడా టమాటాలకు దూరంగా ఉంటే మంచిది అని అంటున్నారు నిపుణులు

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది