అందరు అంధమైన ముఖం ఉండాలని , అంధంగా ఉండాలని ప్రతి ఒక్కరు ( ఆడవారు , మగవారు ) కోరుకుంటారు. కాని కొంతమందికి ఆ అధృష్టం ఉండదు . కొందరికి మాత్రం ఆ అధృష్టం ఉంటుంది . అందం ఉన్నవారు అందంకొసం ఎటువంటి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని వాడాలసిన పనిలేదు . కాని అంధం లేనివారు ముఖంకు మార్కేట్లకు వచ్చే అన్ని కోత్త స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని , మాయిశ్చరైజర్ లాంటివి స్కిన్ కి అప్లె చేస్తూ ఉంటారు . ఈ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఏవి మంచివి ఎలా వాడాలి అనేది కొంతమందికి పూర్తి అవగాహన ఉండదు . స్కీన్న్ కేర్ ఉదయం పూట రాయాలా , రాత్రిపూట రాయాలా ఎవిధంగా వాడాలో , మరి రెండు పూటలా ఎ ఆర్డర్ లో అప్లె చేయాలో తేలియదు . రోటిన్ గా చాలా మంది స్కీన్న్ కేర్ ప్రోడక్ట్స్ ని శ్రద్ధగా ఫాలో అవుతారు. కాని అప్పుడప్పుడు స్కీన్న్ కేర్ ప్రోడక్ట్స్ , మాయిశ్చరైజర్స్ , సీరం లాంటివి పూర్తిగా శరిరంలోకి ఇంక్కిపోకుండా అలా పైన కనబడుతూ ఉండటం మనం గర్తుపెట్టుకొనే ఉంటాం . ప్రోడక్ట్స్ పాడైపోయిందనో , ఎక్సై్పెర్ అయిపోయిందనో అని అనుకుంటూ ఉంటాం , కాని నిజానికి అదినిజం కాదని అంటున్నారు నిపుణులు.
స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని అప్లె చేసినపుడు ఒక్కొసారి చిన్న చిన్న గ్రాన్యూల్స్ లాగా స్కిన్ మీద ఉండిపోవడాన్నే పీల్లింగ్ అంటారంటా. ఈ పీల్లింగ్ స్కిన్ మీద ఎందుకు ఉంటుందంటే స్కీన్న్ పైన ఎదైన అడ్డం ఉంది , ఈ ప్రోడక్ట్స్ ని స్కిన్ లోపలికి వెళ్లకుండా అడ్డుపడుతుంది. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని సరైన పద్ధతిలో అప్లె చేసినా , ఒక ప్రోడక్ట్స్ పూర్తిగా ఆబ్ఙార్బ్ అవ్వకముందే మరోక ప్రోడక్ట్ ను అప్లె చేసినా ఇలా జరుగుతుంది. మరి ఈ పీల్లింగ్ ఎర్పడకుండా ఉండాలంటేస్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ని ఏ ఆర్డర్ లలో అప్లె చేయాలో తెలుసుకుందాం.
1). విటమిన్ – సీ సీరం : ఉదయం సమయం లో ఎప్పుడు విటమిన్ – సీ సీరం వాడటం మంచిదని నిపుణులు చేబుతున్నారు. వయసుతో సంబంధంలేకుండా ప్రతి ఒక్కరు విటమిన్ – సీ సీరం వాడటం మంచిదని అంటున్నారు . సన్, పోల్యూషన్ వలన జరిగే డ్యామేజ్ ను ఈ విటమిన్ – సీ సీరం రీవర్స్ చేస్తుంది.
2). క్లెన్సర్ : క్లెన్సింగ్ అన్నది స్కిన్న్ కేర్ రోటిన్ లో పస్ట్ స్టెప్ మాత్రమే కాదు, చాలా ముఖ్యమైన స్టెప్ కూడా. మీరు ఎంచుకున్న క్లెన్సర్ మీరు అనుకున్న దాని కంటే ఎక్కవగా మికు హెల్ప్ చేస్తుంది. క్లెన్సింగ్ తరువాత మీరు ఎక్కువగాయాక్టివ్ ఇంగ్రిడియెంట్స్ ఉన్న ప్రోడక్ట్స్ ని వాడదలుచుకుంటే జెంటిల్ గా ఉండే ఫేస్ వాష్ ఎంచుకోండి. మరి ఎక్కువ క్లెన్స్ చేసినా , మరి ఎక్కువ సార్లు చేసినా, మరి హర్ష్ గా ఉంటే క్లెన్సర్ వాడినా క్లెన్సర్ వలన జరిగే హెల్ప్ తగ్గిపోతుంది.
3). ఐ క్రీమ్ : ఐ క్రీమ్ ని ట్రిట్ క్యాటగిరిలో చేర్చుకొవచ్చు. మీ రింగ్ ఫీంగర్ తో ఐ క్రీమ్ ని డ్యాబ్ చేయండి. రింగ్ ఫీంగర్అన్ని వేళ్ళలోకి బలహినంగా ఉండే వేలు . కాబట్టి మనం పోరపాటునా చేసే డ్యామేజ్ లేకుండా ఉంటుంది.
4). టోనర్ : టోనర్ అనేది ఆప్షనల్ స్టెప్ , కాని మీద్గర మీరు బాగా ఇష్టపడ్డ టోనర్ మీరు దాన్ని హ్యాపీగా వాడుకొవచ్చు. మీ స్కిన్ బ్యాలెన్స్ చేయడానికి టోనర్ బాగా హెల్ప్ చేస్తుంది. మీది యాక్నే ప్రొన్ స్కిన్ అయితేశాలీసిలిక్ యాసిడ్ వంటి ఇంగ్రిడియెంట్స్ ఉన్న టోనర్ సెలెక్ట్ చేసుకొండి. డ్రై స్కిన్ లేదా సెన్సిటివ్ స్కిన్ అయితే హైడ్రేటింగ్ టోనర్ ని ఎంచుకొండి .
5) . మాయిశ్చరైజర్ : ఇప్పుడు మాయిశ్చరైజర్ ను అప్లె చేయండి . మాయిశ్చరైజర్ మీ స్కిన్ ని హైడ్రేట్ గా ఉంచుతుంది.ఉదయం పూట వాడే మాయిశ్చరైజర్ కొంచ్చె లైట్ గా ఉండేలా చుసుకొండి. అప్పుడు ఇజిగా ఆబ్ఙార్బ్ అవుతుంది. మేకప్క్రింద పిల్లింగ్ ఎర్పడకుండా ఉంటుంది.
6). సన్ స్క్రిన్ : మీ స్కిన్ కేర్ రోటిన్ లో చాలా ఇంపార్టేంట్ స్టెప్ . మీరు సన్ స్క్రిన్ యూజ్ చేయకపోతే ఇంక ఏవి యూజ్ చేసిన పెద్ద లాభం ఉండదు . మీరు ఇంట్లో ఉన్నా సన్ స్క్రిన్ అప్లె చేసుకొవడం అవసరం. ఎందుకంటే కీటికీల్లోంచి యూవి లేస్ లోపలికి చేరుకొని స్కిన్ డ్యామేజ్ కి కారణం అవుతుంది. ఇక్కడితో ఉదయం స్కిన్ కేర్ అయిపోయింది. నైట్ స్కిన్ కేర్ ఉదయం స్కిన్ కేర్ కన్నా కొద్దిగా డిఫరేంట్ గా ఉంటుంది. నైట్ టైమ్ వాడే స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ స్కిన్ ని తనను తాను రిపెయిర్ చేసుకునేందుకు హెల్పుచేసే న్యూట్రియంట్స్ కలిగి ఉండాలి .
-క్లెన్సర్ : రాత్రిపూట వాడే క్లెన్సర్ మీ మేకప్ రిమూవ్ చేసేలా ఉండాలి . కాబట్టి ఆయిల్ బేస్ట్ ఫెస్ వాష్ ఎంచుకొండి.మీరు ఇంకాస్త ఎక్కవటైమ్ స్పేండ్ చేదామనుకుంటే ఆయిల్ క్లెన్సర్ తరువాత వాటర్ బేస్ట్ ఫెస్ వాష్ కూడా యూజ్ చేయవచ్చు.
– సీరమ్ ట్రీట్మేట్స్ మీరు రెటినాల్ యుజ్ చేయదలుచుకుంటే నైట్ స్కీన్ కేర్ లో భాగంగా చేయండి. ఇది ముడతలుభ్రైట్ స్పాట్స్ , పోర్స్ సైజుని తగ్గిస్తుంది. నలభై ,యాభై ఏళ్ళ వయసులో రెటినాల్ వాడటం చాలా అవసరం .
-మాయిశ్చరైజర్ : రొత్రికూడా మాయిశ్చరైజర్ అప్లే చేయడం ఏంతో అవసరం . అప్పుడే అది యాక్టివ్ ఇంగ్రియెంట్స్ని సీల్ చేసి మీ స్కిన్ ఉండేటట్లు చేస్తుంది. ఇలా చేయడం వలన మీరు నీద్ర లేచిన్పటికి మీ స్కిన్ మంచి మేరుపుతో ఉంటుంది.
-ఫేస్ ఆయిల్ : చాలా మంది ఏమనుకుంటారంటే యాక్నే ప్రోన్ స్కీన్ అయినా ఫేస్ ఆయిల్స్ వలన భ్రేకౌట్స్ వస్తాయనికాని . అది నిజం కాదు . చాలా ఫేస్ ఆయిల్స్ స్కీన్ ని హైడ్రేట్ చేసి సాఫ్ట్ గా ఉండేట్లు చేస్తాయి. ప్రత్యేకించి మీరు రెటినాలు కాని ఆల్ఫాహైడ్రాక్సి యాసిడ్స్ కాని వాడుతున్నట్లైతే ఫేస్ ఆయిల్ వలన చక్కని మాయిశ్చరైజర్ లభిస్తుంది. మీరువాడే ప్రోడేక్ట్ ను ఇక్కడ ఇచ్చిన ఇడర్ లలో వాడినట్లయితే మీకు స్కీన్ కేర్ పీల్లింగ్ అనే సమస్య ఎదురుకాదు .పైగా మీరు వాడే ప్రోడక్ట్స్ యొక్క భేనిఫీట్స్ అన్ని కూడా మీరు పోందగలగుతారు .
– టోనర్ : మీరు టోనర్ ను యూజ్ చేయాలనుకుంటే పోద్ధునపూట యూజ్చేసినట్లే చేయండి. అంటే సిరమ్స్ .ట్రిట్మేంట్ కిముందుగా అప్లే చేయాలి.
గమనిక : ఆరోగ్య నిపుణులు అధ్యనం ఆధారంగా ఈ వివరాలను అంధించాం . ఈ కథనం కేవలం మీ అవగాహనకొసమే.ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రధించడమే ఉత్తమ మార్గం . గమనించగలరు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.