Mosquitos : ఎండాకాలంలో టేర్ర‌స్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా… అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mosquitos : ఎండాకాలంలో టేర్ర‌స్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా… అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :26 March 2025,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Mosquitos :ఎండాకాలంలో టేర్ర‌స్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా... అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి...?

Mosquitos : ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉక్కపోత, వేడిని అస్సలు తట్టుకోలేక పోతాం. ఈ బాధకి రాత్రిల్లో నిద్ర కూడా రాదు. అప్పుడు వెంటనే ఇంటి స్లాపుపై నిద్రిస్తాము . కానీ అక్కడ కూడా దోమలతో బాధ. ఇంట్లో ఉంటే వేడితో బాధ, బయట ఉంటే దోమల బాధ. ఇలా రాత్రిల్లో నిద్ర కూడా పోలేము. హాయిగా ఆరుబయట స్వచ్ఛమైన గాలిలో నిద్రించాలి అంటే దోమల బాధ లేకుండా చేసేందుకు పలు రకాల వస్తువులను మనతో ఉంచుకోవాలి. వోడామస్ లాంటి క్రీములు పట్టిస్తే అలర్జీలు, జెట్లాంటి చుట్టాలు పెడితే ముక్కు పని చేయకపోవడం ఉంటాయి. ఇక సమస్యలు లేకుండా ఈ దోమల బ్యాటు ఉంటే ఈజీగా దోమల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ బ్యాట్ అతి తక్కువ ధరకే దొరుకుతుంది.. ఆ బ్యాడ్ ఏమిటి..? అవి ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…

Mosquitos ఎండాకాలంలో టేర్ర‌స్ పైన ఆరుబయట పడుకుంటున్నారా అప్పుడు దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి

Mosquitos : ఎండాకాలంలో టేర్ర‌స్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా… అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి…?

PYXBE ఎలక్ట్రిక్ దోమల బ్యాట్

దోమలను చంపుటకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పర్యావరణ అనుకూలతతో దీన్ని ఇంట్లో లేదా ఆరు బయట ఎక్కడైనా ఉపయోగించవచ్చు. బెడ్ రూమ్, రెస్టారెంట్, కార్యాలయం ఇలా అన్నిచోట్ల దీనిని తీసుకెళ్లి వాడవచ్చు. దీని అసలు ధర రూ. 3,999. అయితే, అమెజాన్ లో 70% తగ్గింపుతో రూ. 1,199 కే కొనుగోలు చేయవచ్చు.

Mosquitos హిట్ దోమల బ్యాట్

ఇది బ్యాడ్మింటన్ రాకెట్ లా కనిపించిన, దోమలను చంపే ప్రత్యేక పరికరం. చార్జ్ చేసుకుంటే వీలున్న ఈ రాకెట్ లో LED లైట్ కూడా ఉంటుంది. స్థానిక దుకాణాల్లో లేదా బ్లీంకిట్, అమెజాన్, ఫ్లిప్ కార్డ్, మీ షో లాంటి ఆన్లైన్ ఫ్లాట్ ఫారంలలో రూ. 500-600 కు లభిస్తుంది. దీనికి లైట్ కూడా ఉంటుంది. బటన్ నొక్కగానే పనిచేసే విధంగా రూపొందించబడింది. వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలో రసాయనాలు ఉండవు.ఇది చార్జింగ్తో ఉంటుంది. దోమ రాగానే, ఆ బ్యాట్ కు తగిలి కరెంట్ షాక్ కొట్టి అది చనిపోతుంది. ఇందులో పడి మసిభోగ్గ అయిపోతుంది.

మస్కిటో కిల్లర్ లాంప్

ఈ లాంప్ ఆన్లైన్లో, రూ. 300-400 మధ్యలో సులభంగా కొనుక్కోవచ్చు. ఒకేసారి 300-400 దోమలను ఆకర్షించి చంపే సామర్థ్యం ఈ మస్కిటో పిల్లర్ లాంపుకు ఉంది. శబ్దం లేకుండా పనిచేసే ఈ దీపం రాత్రిపూట ఉపయోగించటానికి అనుకూలం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఈ పరికరాలను ఉపయోగించినప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. విద్యుత్ షాక్ ప్రమాదం లేకపోయినా, భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది.

Advertisement
WhatsApp Group Join Now

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది