Mosquitos : ఎండాకాలంలో టేర్రస్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా... అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి...?
Mosquitos : ఎండాకాలం వచ్చిందంటే ఇంట్లో ఉక్కపోత, వేడిని అస్సలు తట్టుకోలేక పోతాం. ఈ బాధకి రాత్రిల్లో నిద్ర కూడా రాదు. అప్పుడు వెంటనే ఇంటి స్లాపుపై నిద్రిస్తాము . కానీ అక్కడ కూడా దోమలతో బాధ. ఇంట్లో ఉంటే వేడితో బాధ, బయట ఉంటే దోమల బాధ. ఇలా రాత్రిల్లో నిద్ర కూడా పోలేము. హాయిగా ఆరుబయట స్వచ్ఛమైన గాలిలో నిద్రించాలి అంటే దోమల బాధ లేకుండా చేసేందుకు పలు రకాల వస్తువులను మనతో ఉంచుకోవాలి. వోడామస్ లాంటి క్రీములు పట్టిస్తే అలర్జీలు, జెట్లాంటి చుట్టాలు పెడితే ముక్కు పని చేయకపోవడం ఉంటాయి. ఇక సమస్యలు లేకుండా ఈ దోమల బ్యాటు ఉంటే ఈజీగా దోమల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఈ బ్యాట్ అతి తక్కువ ధరకే దొరుకుతుంది.. ఆ బ్యాడ్ ఏమిటి..? అవి ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతాయో ఇప్పుడు తెలుసుకుందాం…
Mosquitos : ఎండాకాలంలో టేర్రస్ పైన, ఆరుబయట పడుకుంటున్నారా… అప్పుడు, దోమల బాధ పోవాలంటే ఇలా చేయండి…?
దోమలను చంపుటకు ఈ పరికరం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పర్యావరణ అనుకూలతతో దీన్ని ఇంట్లో లేదా ఆరు బయట ఎక్కడైనా ఉపయోగించవచ్చు. బెడ్ రూమ్, రెస్టారెంట్, కార్యాలయం ఇలా అన్నిచోట్ల దీనిని తీసుకెళ్లి వాడవచ్చు. దీని అసలు ధర రూ. 3,999. అయితే, అమెజాన్ లో 70% తగ్గింపుతో రూ. 1,199 కే కొనుగోలు చేయవచ్చు.
ఇది బ్యాడ్మింటన్ రాకెట్ లా కనిపించిన, దోమలను చంపే ప్రత్యేక పరికరం. చార్జ్ చేసుకుంటే వీలున్న ఈ రాకెట్ లో LED లైట్ కూడా ఉంటుంది. స్థానిక దుకాణాల్లో లేదా బ్లీంకిట్, అమెజాన్, ఫ్లిప్ కార్డ్, మీ షో లాంటి ఆన్లైన్ ఫ్లాట్ ఫారంలలో రూ. 500-600 కు లభిస్తుంది. దీనికి లైట్ కూడా ఉంటుంది. బటన్ నొక్కగానే పనిచేసే విధంగా రూపొందించబడింది. వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. దీనిలో రసాయనాలు ఉండవు.ఇది చార్జింగ్తో ఉంటుంది. దోమ రాగానే, ఆ బ్యాట్ కు తగిలి కరెంట్ షాక్ కొట్టి అది చనిపోతుంది. ఇందులో పడి మసిభోగ్గ అయిపోతుంది.
ఈ లాంప్ ఆన్లైన్లో, రూ. 300-400 మధ్యలో సులభంగా కొనుక్కోవచ్చు. ఒకేసారి 300-400 దోమలను ఆకర్షించి చంపే సామర్థ్యం ఈ మస్కిటో పిల్లర్ లాంపుకు ఉంది. శబ్దం లేకుండా పనిచేసే ఈ దీపం రాత్రిపూట ఉపయోగించటానికి అనుకూలం. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే, ఈ పరికరాలను ఉపయోగించినప్పుడు మరింత జాగ్రత్త వహించాలి. విద్యుత్ షాక్ ప్రమాదం లేకపోయినా, భద్రతా చర్యలు తీసుకోవడం మంచిది.
Eid Mubarak : ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు Eid Mubarak తెలిపిన టిపీసీసీ ఉపాధ్యక్షులు,మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ…
మన్సూరాబాద్ డివిజన్, C.R ఎన్ క్లేవ్ కాలనీలో 22.00 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన కాలనీ సంక్షేమ సంఘం భవనాన్ని…
Rashmi Gautam : సినీ ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు అదృష్టం బాగా కలిసి వస్తుందో చెప్పలేం. ఒక్క సినిమాతో స్టార్…
Pastor Pagadala Praveen : పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. రెండు…
Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'అర్జున్ S/O వైజయంతి' సినిమా పూర్తిగా యాక్షన్-ప్యాక్డ్…
Sri Gangabhavani Temple : చెన్నాయిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ గంగాభవాని దేవస్థానం నిర్మాణం భూమి పూజ మహోత్సవ…
Woman Stomach : ఈ మధ్య కాలంలో వైద్యుల నిర్లక్ష్యం చాలా పెరిగింది. మనం ఆసుపత్రులకి లక్షలకి లక్షలు ఖర్చు…
IPL Cheerleaders : ప్రస్తుతం ఐపీఎల్ హంగామా నడుస్తుంది. 18వ సీజన్‌లో ప్రతి జట్టు కసిగా ఆడుతుంది. ఇంక అభిమానులు…
This website uses cookies.