Super Food : ఇవి చూడగానే నోరుతుందని.. తింటే తీయగా ఉంటుందని...తెగ తినేస్తే మాత్రం బాడీ షెడ్డుకే...?
Super Food : ఖర్జూరాలు చూడగానే ఎర్రగా నోరూరిపోతుంది. వీటిని తింటే ఆరోగ్యమని తెగ తినేస్తూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవలసిన విషయం మరొకటి ఉంది. ఇది ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ ను దీంతోపాటు శరీరంలో ఆక్సికరణ ఒత్తిడి,వాపును తగ్గిపోతుంది.కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తుంది,అనే విషయం తెలుసుకోవాలి. జూరాలు సహజసిద్ధమైన తీపిని కలిగి ఉంటుంది. ఇంకా పోషకాల గని కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. శతాబ్దాలుగా ఎడారి ప్రాంతాల ప్రజలు ప్రధాన ఆహారంగా ఉన్న ఖర్జూరాలు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య స్పృహ ఉన్నవారికి ఇష్టమైనవిగా మారడం. ఉండే పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఆరోగ్యం అనేక విధాలుగా మేలు చేస్తాయి.వీటిని తినేటప్పుడు చేసే ఒక చిన్న పొరపాటు కడుపుకి సంబంధించిన సమస్యలకు దారి తీసే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
Super Food : ఇవి చూడగానే నోరుతుందని.. తింటే తీయగా ఉంటుందని…తెగ తినేస్తే మాత్రం బాడీ షెడ్డుకే…?
శక్తినిచ్చేవి : ఖర్జూరాలలో సహజ సిద్ధమైన చక్కెరలో ఉంటాయి. గ్లూకోజ్, ప్రక్టోజ్,సుక్రోజ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. అలసట నుంచి దూరం చేస్తాయి. అందుకే వ్యాయామం ముందు లేదా తర్వాత అయినా వీటిని తింటారు. రోజులో ఎప్పుడైనా శక్తి తగ్గినట్లు అనిపించినప్పుడు, ఖర్జూరాలు మంచి ఎంపిక అని చెబుతారు నిపుణులు.
జీర్ణ క్రియకు సహాయం : ఖర్జూరాలలో కరిగే కరగని ఫైబర్ రెండు ఉంటాయి.కరగని ఫైబర్ మలబద్దకాన్ని నివారిస్తుంది. జీర్ణ క్రియలు మెరుగుపరుస్తుంది. కరిగే ఫైబర్ రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాలకు తోడ్పడుతుంది.
రక్తహీనత నివారణ : ఖర్జూరాలలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్యలు నివారిస్తుంది. ముఖ్యంగా,గర్భిణీ స్త్రీలకు ఇది చాలా ఉపయోగపరం.
ఎముకల ఆరోగ్యానికి : ఇందులో మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం,కాపర్ వంటి ఖనిజాలు ఖర్జూరాలలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి, ఎముకల సాంద్రత నుంచి బోలు ఎముకల వ్యాధి నుంచి కాపాడుతుంది.
గుండె ఆరోగ్యానికి : ఖర్జూరాలలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. అలాగే, ఆంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాలను తగ్గించే గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్లు : యాంటీ ఆక్సిడెంట్లు, ఖర్జూరాలలో ఉంటాయి. కెరోటి నాయుడు, ప్లెవనాయీడ్లు,ఫినోలిక్ యాసిడ్స్ వివిధ రకాలు వల్ల కలిగే నష్టాలు తగ్గించి దీర్ఘకాలిక వ్యాధులను నుంచి రక్షిస్తుంది.
ఖర్జూరాలు తినేటప్పుడు చేసే ఈ ఒక్క తప్పు పొరపాటుకు చెడు ప్రభావాలు
జూరాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసిన వాటిని తినేటప్పుడు చాలా మంది చేసే పొరపాటు వాటిని కడగకుండా తినేయ్యడం. ఖర్జూరాలను నేరుగా ప్యాకెట్ నుంచి తీసి తినడం చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం. ఇలాగే నేరుగా తింటే కడుపులో ఇన్ఫెక్షన్స్ కు దారి తీసే ప్రమాదం ఉంది.
కారణం ఏమిటి : ఖర్జూరాలను సేకరించిన తరువాత ప్యాకేజీ చేసే అనేక దశల్లో అవి, దుమ్ము,ధూళి,పురుగులు, మందుల విశేషాలు సూక్ష్మజీవులు లేదా ఫంగస్ కలుషితమ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి వాటిని ఆరు బయట ఎండబెట్టినప్పుడు లేదా సరిగ్గా నిలువచేసినప్పుడు ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది.
ఖర్జూరాలను కడగకుండా తింటే కలిగే ఇన్ఫెక్షన్స్
కడుపునొప్పి, వికారం లేదా వాంతులు, అతిసారం అంటే విరోచనాలు, జ్వరం, ఆకలి మందగించడం.
పరిష్కారం ఏమిటి : ఈ సమస్యలు నివారించుటకు సులువు అయిన మార్గం మీరు ప్యాకేజ్ చేసిన ఖర్జూరాలను కొనుగోలు చేసిన, లేదా బయటనుంచి తెచ్చిన వాటిని వెంటనే ముందు చల్లటి నీటితో శుభ్రంగా కడగాలి.అవసరం అయితే, వాటిని కొన్ని నిమిషాల పాటు నీటిలో నానబెట్టి,ఆ తర్వాత మళ్లీ శుభ్రంగా కడగాలి. ఇది వాటిపై ఉండే దుమ్ము మలినాలు సూక్ష్మజీవులు తొలగించడానికి సహాయపడుతుంది. దీని పూర్తి ప్రయోజనాలు పొందడానికి వాటిని పరిశుభ్రంగా కడిగి తినడం చాలా అవసరం. ఖర్జూరాలు సహజసిద్ధమైన చెక్కర ఎక్కువగా ఉంటాయి.కాబట్టి, మధుమేహ వ్యాధిగ్రస్తులు పరిమితంగా తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ఖర్జూరాలను తమ ఆహారంలో చేసుకుంటే ముందు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు పాటించాల్సి ఉంటుంది.
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.