Curd : చక్కని రుచి కలిగిన గడ్డ పెరుగు అంటే మనలో చాలామందికి ఇష్టం. పెరుగు అన్నం తినకపోతే భోజనం పూర్తి అయినట్టు అనిపించదు. తప్పనిసరిగా పెరుగన్నం తినాల్సిందే.. అయితే కొంతమంది పెరుగు అన్న పాలకు సంబంధించిన పదార్థాలు అన్న దూరంగా ఉంటారు. అయితే పోషకాహార నిపుణులు మాత్రం రోజులో రెండు సార్లు పెరుగుతింటే ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు.. ఆహార పదార్థాలలో పెరుగును అమృతంతో పోలుస్తారు.
విదేశాల్లో అయితే ఆవుపాలతో పెరుగును తయారుచేస్తారు. ఎక్కువగా గేదె పాలత్తో చేస్తారు. చాలా తక్కువ మంది మాత్రం ఆవుపాలతో పెరుగును తయారు చేసుకుంటారు. ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పెరుగు తినటానికి ఇష్టపడని వారు కూడా పెరుగుని తినడానికి అలవాటు పడతారు. ఇప్పుడు తెలుగులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు అలాగే పోషకాలు గురించి వివరంగా తెలుసుకుందాం. ఆరోగ్యంగా పెరుగు బలంగా ఉండేలా చేస్తుంది. కొవ్వు మరియు కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు అదుపులో ఉండటానికి సహాయం చేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి పెరుగు ఒక మంచి ఆహారం చెప్పవచ్చు. ఆందోళనతో పోరాట చేస్తుంది. మెదడుకు విశ్రాంతి మరియు భావోద్వేగ సమ్మతిను అందించి ప్రశాంతతను కలిగిస్తుంది.
అంతేకాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఆకలి లేని వారు పెరుగులో చక్కెర లేదా ఉప్పు కలిపి తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగులో ఉండే లాక్టోబర్ అనే బ్యాక్టీరియా శరీరంలో చల్ల రక్త కణాలను పెంచడంలో సహాయపడుతుంది. కడుపులో అల్సర్ ఉండేవారికి గ్యాస్టిక్ ఇరిగేషన్ తో బాధపడే వారికి హైపర్ ఎసిడిటీతో బాధపడే వారికి పెరుగు ఒక దివ్య ఔషధం అని చెప్పవచ్చు. నిద్ర పట్టడడానికి కూడా పెరుగు బాగా హెల్ప్ చేస్తుంది. ఆయుర్వేదంలో నిద్ర పట్టని వారిని పెరుగు వాడమని ఎక్కువగా సూచిస్తూ ఉంటారు. ఒక కప్పు పెరుగు తింటే నిద్ర బాగా పడుతుంది. ప్రతి దంతాలకు బలాన్ని ఎత్తిస్తుంది.. ఎందుకంటే ఇది కీళ్ల నొప్పులను పెంచుతుంది. చూసారుగా పెరుగు తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో..
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.