
Sweet Corn : వీటిని డైలీ డైట్ లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా...!!
Sweet Corn : ప్రస్తుత కాలంలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి స్నాక్స్ ఐటమ్ స్వీట్ కార్న్. అయితే స్వీట్ కార్న్ బండి కనిపిస్తే చాలు ఎంతోమందికి నోరూరుతుంది. అలాగే ఈ స్వీట్ కార్న్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీ రాడికల్స్ ను శరీరం నుండి బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే బ్రెస్ట్ మరియు లివర్ క్యాన్సర్ కు చెక్ పెట్టడంలోయాంటీ ఆక్సిడెంట్లు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే స్వీట్ కార్న్ లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉన్నటువంటి పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా స్వీట్ కార్న్ ఔషధంలా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో పాస్పరస్ మరియు మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్, మాంగనీస్ లాంటి ఖనిజాలు కూడా ఉంటాయి.
ఇవి ఎముకలు మరియు కిడ్నీలా పనితీరును మెరుగుపరుస్తాయి. అంతేకాక ఈ స్వీట్ కార్న్ లో ఉండే విటమిన్ సి మరియు కెరోటి నాయిడ్స్,బయోప్లేవనాయిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ బి 12 మరియు ఐరన్, ఫోలిక్, యాసిడ్ రక్తహీనతను దూరం చేస్తాయి. అలాగే హై బీపీ ఉన్నవారు కూడా వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. స్వీట్ కార్న్ తిన్న తర్వాత అది ఎంతో వేగంగా జీర్ణం అవుతుంది. కావున శరీరానికి వెంటనే శక్తిని ఇస్తుంది. అలాగే ఎక్కువ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న వారికి కూడా స్వీట్ కార్న్ ఔషధంలా పనిచేస్తుంది.
Sweet Corn : వీటిని డైలీ డైట్ లో చేర్చుకుంటే ఏం జరుగుతుందో తెలుసా…!!
దీనిలో ఉండే ఫినోలిక్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్ ను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తాయి. అలాగే ఇది మీ కణాల నష్టం మరియు క్యాన్సర్ నుండి కూడా కాపాడుతుంది. స్వీట్ కార్న్ లో కెరోటి నాయిడ్స్ మరియు లూటిన్ కూడా ఉంటాయి. వీటి వలన కంటి శుక్లాం వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. దీనిలో ఉండే విటమిన్ బి1 జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అంతేకాక మెదడును కూడా ఎంతో చురుగ్గా ఉంచుతుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఈ స్వీట్ కార్న్ తీసుకోవడం వలన బరువు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఈ స్వీట్ కార్న్ చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
This website uses cookies.