Tea : ప్రతిరోజు ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు టీ లేక కాఫీ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఈ టీ తాగటం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర రకాల టీలు అపానవాయువు మరియు అజీర్ణం నుండి బరువు తగ్గటం వరకు ఎన్నో సమస్యలను తొలగిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే డికాషన్ తో కాకుండా ఈ ముఖ్యమైన పదార్థాలతో చేసిన టీ తాగితే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ స్పెషల్ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
పుదీనా ఆకులు అజీర్ణనానికి ఎంతో చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. అలాగే ఈ ఆకులతో మెడిసిన్ కూడా తయారు చేస్తారు. అయితే ఈ ఆకులతో తయారు చేసినటువంటి టీ అజీర్ణం మరియు నోటి దుర్వాసన మరియు మానసిక అలసటను తగ్గించటంలో కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకొని మరిగించి కాసేపు మూత పెట్టుకోవాలి. కావాలంటే మీరు పుదీనా ఆకుల పొడిని కూడా తయారు చేసుకుని కలుపుకోవచ్చు. ఇలాకూడా మీరు పుదీనా టీ తయారు చేసుకోవచ్చు.
లవంగం టీ : లవంగలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అయితే లవంగాలలోని పదార్థం జీర్ణ ఎంజైమ్ లను రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలో యూజినాల్ జీర్నాశయంలోని మంటను తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీని ఫలితంగా జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. అలాగే లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం లో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. కావాలంటే మీరు దానిలో కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు.
జీలకర్ర టీ : ఈ జీలకర్ర టీ జర్నక్రియనుకు కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి. అలాగే అపారనావాయువు మరియు గ్యాస్,అజీర్తిని కూడా తొలగించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక ఇది ఆందోళనను తొలగించి మంచి నిద్రకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే జీలకర్రను నీటిలో మరిగించి వడ కట్టి తాగడం వలన కడుపు సమస్యలకు మేలు చేస్తుంది…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.