Tea : ప్రతిరోజు ఈ మూడు రకాల టీలు తాగితే చాలు… గుట్ట లాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : ప్రతిరోజు ఈ మూడు రకాల టీలు తాగితే చాలు… గుట్ట లాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది…!

Tea : ప్రతిరోజు ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు టీ లేక కాఫీ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఈ టీ తాగటం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర రకాల టీలు అపానవాయువు మరియు అజీర్ణం నుండి బరువు తగ్గటం వరకు ఎన్నో సమస్యలను తొలగిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే డికాషన్ తో కాకుండా ఈ ముఖ్యమైన పదార్థాలతో చేసిన టీ తాగితే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 September 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Tea : ప్రతిరోజు ఈ మూడు రకాల టీలు తాగితే చాలు... గుట్ట లాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది...!

Tea : ప్రతిరోజు ఉదయాన్నే వేడివేడిగా ఒక కప్పు టీ లేక కాఫీ తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. అయితే ఈ టీ తాగటం వలన కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర రకాల టీలు అపానవాయువు మరియు అజీర్ణం నుండి బరువు తగ్గటం వరకు ఎన్నో సమస్యలను తొలగిస్తాయి. అయితే ఎప్పటి మాదిరిగానే డికాషన్ తో కాకుండా ఈ ముఖ్యమైన పదార్థాలతో చేసిన టీ తాగితే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఆ స్పెషల్ టీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

పుదీనా ఆకులు అజీర్ణనానికి ఎంతో చక్కని పరిష్కారం అని చెప్పొచ్చు. అలాగే ఈ ఆకులతో మెడిసిన్ కూడా తయారు చేస్తారు. అయితే ఈ ఆకులతో తయారు చేసినటువంటి టీ అజీర్ణం మరియు నోటి దుర్వాసన మరియు మానసిక అలసటను తగ్గించటంలో కూడా ఎంతో చక్కగా పనిచేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని పెంచడంలో కూడా ఈ టీ బాగా ఉపయోగపడుతుంది అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే తాజా పుదీనా ఆకులను వేడి నీటిలో వేసుకొని మరిగించి కాసేపు మూత పెట్టుకోవాలి. కావాలంటే మీరు పుదీనా ఆకుల పొడిని కూడా తయారు చేసుకుని కలుపుకోవచ్చు. ఇలాకూడా మీరు పుదీనా టీ తయారు చేసుకోవచ్చు.

లవంగం టీ : లవంగలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో మంచి ఎంపిక అని చెప్పొచ్చు. అయితే లవంగాలలోని పదార్థం జీర్ణ ఎంజైమ్ లను రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. దీనిలో యూజినాల్ జీర్నాశయంలోని మంటను తగ్గించడంలో కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీని ఫలితంగా జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. అలాగే లవంగాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం లో కూడా హెల్ప్ చేస్తాయి. అలాగే కొన్ని లవంగాలను వేడి నీటిలో వేసి బాగా మరిగించాలి. కావాలంటే మీరు దానిలో కొద్దిగా అల్లం కూడా వేసుకోవచ్చు.

Tea ప్రతిరోజు ఈ మూడు రకాల టీలు తాగితే చాలు గుట్ట లాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది

Tea : ప్రతిరోజు ఈ మూడు రకాల టీలు తాగితే చాలు… గుట్ట లాంటి పొట్టైనా సరే ఇట్టే కరిగిపోతుంది…!

జీలకర్ర టీ : ఈ జీలకర్ర టీ జర్నక్రియనుకు కూడా హెల్ప్ చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి. అలాగే అపారనావాయువు మరియు గ్యాస్,అజీర్తిని కూడా తొలగించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాక ఇది ఆందోళనను తొలగించి మంచి నిద్రకు కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే జీలకర్రను నీటిలో మరిగించి వడ కట్టి తాగడం వలన కడుపు సమస్యలకు మేలు చేస్తుంది…

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది