Tea : ఉదయం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి... ఇది తెలిస్తే... ఆమడ దూరం పరిగెడతారు...?
Tea : టీ కూడా ప్రజలలో, ఎంతో ఇష్టంగా, అలవాటు గా మారిపోయింది. లేనిదే ప్రపంచమే ఆగిపోతుంది అన్నట్లు ఫీలింగ్ కలుగుతుంది. తాగకపోతే డిప్రెషన్ కి గురవుతారు. టీ అంతగా బానిస అయిపోయారు. ఉదయం లేచిన మొదలు ఒక కప్పు టీ తేనే ఆ రోజంతా గడుస్తుంది. ఇంకా ఆ కప్పు టీతోటే ప్రారంభమవుతుంది. నుంచి సాయంత్రం వరకు టీ ని తెగ తాగేస్తూ ఉంటారు. నిజానికి టీ అనేది,తక్కువ తాగితే ఆరోగ్యం. కానీ,ఎక్కువ తాగితే మాత్రం అనారోగ్యం. టీవీ కనీసం రోజుకి ఒక కప్పు లేదా రెండు కప్పులు అంతకుమించి, తాగితే కనుక అనారోగ్యమే తలెత్తుతుంది. ఈ రోజుల్లో పని ఒత్తిడి వల్ల టీ ని తెగ తాగేస్తుంటారు. కప్పుల మీద కప్పులు లాగేస్తుంటారు. పనిలో పడి ఎన్ని టీలు తాగుతున్నారో కూడా తెలుసుకొనేనంత స్థితిలోకి వచ్చారు. టీ తాగకపోతే పనే చేయలేము అన్నా భావన కూడా పెరిగిపోయింది. కానీ,టీ నిజానికి ఎంత మంచిదో మనం ఒకసారి ఆలోచించాలి. విద్యార్థులు, ఉద్యోగులు, ఇంటి పనులు చేసేవారు టీ తాగేతేనె, ఉత్సాహం వారికి వస్తుందంటున్నారు. కొన్ని సమయాలలో టీ తాగడం తప్పనిసరిగా అవుతుంది. ఇ టీ తాగితే కలిగే చెడు ప్రభావాలు మాత్రం అంత మంచివి కావు.
Tea : ఉదయం, సాయంత్రం టీ అనగానే లొట్టలేసి తెగ తాగేవారికి… ఇది తెలిస్తే… ఆమడ దూరం పరిగెడతారు…?
పరిశోధనలు చెప్పిన దాని ప్రకారం… ఎక్కువ టీ తాగే వారు తమ మనసుపై ప్రభావం పడుతుంది. ఎక్కువ తాగితే ప్రశాంతత కోల్పోవడం,ఆందోళనతో ఉండటం,నిద్ర పట్టకపోవడం, వంటి సమస్యలు అలవాటు ద్వారానే వచ్చేస్తాయి. టీ లో ఉండే కెఫిన్ మన నాడీ వ్యవస్థను ఎక్కువ ఉత్తేజాన్ని కలిగిస్తుంది. టీ లో ఉండే టాన్ అనే పదార్థం,మన శరీరానికి అవసరమైన ఐరన్ సరిగా అందకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల, రక్తహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి, ముఖ్యంగా,ఆడవాళ్లలో పిల్లల్లో ఇది మరింత ప్రభావాన్ని చూపుతుంది.
నేనే అధికంగా ఎక్కువసార్లు కనుక సేవిస్తే క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమోథెరపీ మందులపై కూడా ఎక్కువ టీ తాగడం వల్ల చెడు ప్రభావం చూపుతుంది. టీ తాగేటప్పుడు కొన్ని రసాయన క్రీములు జరిగి చికిత్స తక్కువ పని చేసే పరిస్థితికి ఏర్పడుతుంది. ఇవన్నీ చూస్తే రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు టీ తాగడం మాత్రమే మనిషి శరీరానికి సరిపోయే కాదు అని నిపుణులు చెబుతున్నారు. కానీ దానికి మించి తాగితే శరీరంపై ఒత్తిడి పెరిగి. ముఖ్యంగా,టీ మీద ఎక్కువ ఆధారపడడం వల్ల మానసిక సమస్యలు, దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది సరైన సమయంలో సరైన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అప్పుడే ఆరోగ్యం. టి అనేది సహజమైనది అయినా,దీని వాడకంలో పరిమితం లేకపోతే మాత్రం,అది మధురమైన విషయంలా మారిపోతుంది. టీ తాగడం ఒక అలవాటు కావచ్చు. కానీ,ఒక బాధ్యతతో కూడిన అలవాటుగా ఉండాలి. ఎక్కువ టీ తాగితే,వచ్చే సమస్యలు ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. రోజుకి ఒకటి లేదా రెండు అంతే పరిమితంలో తాగాల్సి ఉంటుంది.
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్‌గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
Chahal : టీమిండియా స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్, ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ధనశ్రీ వర్మల వైవాహిక జీవితంలో…
Anasuya And Rashmi Gautam : అనసూయ బుల్లితెరలో తనదైన శైలిలో యాంకరింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా 'జబర్దస్త్' షో…
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
This website uses cookies.