
Health Benefits : వేసవికాలంలో బెస్ట్ ఎనర్జీ డ్రింక్.. తాగారంటే దెబ్బకు అబ్బా అంటారు..?
Health Benefits : వేసవి వచ్చిందంటేనే మామిడి పండ్ల సీజన్ వస్తుంది. పండ్లకే రారాజైన మామిడిపండు తింటే అమృతమే. తియ్యగా,జ్యూసీగా ఉంటుంది. పిడి పండును చూస్తేనే నోరూరిపోతుంది. చూడగానే ఇష్టపడతారు. ఈ మామిడిపండు తాజాదనాన్ని అందించడంలో సూపర్ ఫ్రూట్. అయితే సమ్మర్ లో జ్యూస్ లు ఎక్కువగా తాగుతుంటారు. అలాంటి చూసే మ్యాంగో షేక్ కూడా ఒకటి. మ్యాంగో షేకు ప్రయోజనాలు, అప్రయోజనాలు రెండు ఉంటాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి, తాగే వారు కలిగే ప్రయోజనాలు, నష్టాలను దృష్టిలో పెట్టుకొని ఎలా తాగాలో తెలియజేస్తున్నారు. పిల్లలు, పెద్దలు మ్యాంగో ని భలే రుచిగా ఆస్వాదిస్తూ ఉంటారు. రెండు చేతికి దొరకగానే అందరూ తెగ తినేస్తారు. ఈ మామిడిపండును పచ్చిగా ఉన్న, పండిన దీనిని వదిలిపెట్టరు.. చిగా ఉంటే ఆవకాయ నిలవ పచ్చడి చేస్తారు. ఇంకా ఉప్పు కారం చల్లి తింటారు.
పండిన తరువాత జ్యూస్ చేసుకుని తాగుతారు. అలాగే తింటారు. ఉండుతో చాలా రుచికరమైన ఆహార పదార్థాలను, పానీయాలను కూడా తయారుచేస్తారు. వీటిల్లో మామిడి షేకు సర్వసాధారణం. పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ దీన్ని ఇష్టంగా తాగుతారు. పాలు, పండిన మామిడి పండ్లతో తయారు చేసిన మామిడిషేకు వేసవిలో శరీరానికి ఎంతో ఉత్సాహానిస్తుంది. మామిడి పండ్ల ఫోల్లెట్, పొటాషియం ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ,సి,ఈ,బి6,కె పోషకాలు ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. విటమిన్ ఎ,ఉండడంవల్ల కళ్ళకు మేలు జరుగుతుంది. పరిస్థితిలో వేసవిలో మామిడి షేక్ తాగితే శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. షేక్ వల్ల కలిగే ప్రయోజనాలు, నష్టాలు. ఏ వ్యక్తులు వీటిని తాగకూడదు అని నిపుణులు తెలియజేస్తున్నారు.
Health Benefits : వేసవికాలంలో బెస్ట్ ఎనర్జీ డ్రింక్.. తాగారంటే దెబ్బకు అబ్బా అంటారు..?
మామిడికాయ షేక్ తాగితే కలిగే ప్రయోజనాలు : ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. సవిలో మామిడి షేకు తాగితే చాలా రుచిగాను, ఆ చల్లగాను ఉంటుందని చెప్పారు. దీని వలన ప్రయోజనాలు, నష్టాలు కూడా ఉన్నాయి అంటున్నారు. విటమిన్ ఎ,సి,ఫైబర్ లు కలిగి ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వాళ్లతో కలిపి చేసిన ఈ మ్యాంగో షేకు మంచి శక్తి వనరుగా మారుతుంది. తీరానికి తక్షణ శక్తిని అందిస్తూ వేడిలో అలసటను తగ్గిస్తుంది.
మామిడికాయ షేక్ ఎవరు తాగకూడదు : పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. స్నేహ వ్యాధిగ్రస్తులు దీనికి దూరంగా ఉంటే మంచిది. అంటే ఇందులో చక్కెర స్థాయిలో అధికంగా ఉంటాయి, బరువు తగ్గాలనుకునే వారికి మామిడి షేకు తక్కువ మొత్తంలో తాగాలి. లో అధిక కేలరీలు ఉంటాయి. చక్కెర కూడా ఎక్కువ కలుపుతుంటారు.ఇది ఆరోగ్యానికి మరింత హానికరం కావచ్చు. ఇంకా గ్యాస్ అసిడిటీ లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా మ్యాంగో షేకును వైద్యుల సూచనలతో మాత్రమే తీసుకోవాలి.
నిపుణుల సలహా ఏమిటి : అభిప్రాయం ప్రకారం రోజు ఒకసారి చిన్న గ్లాసులో పరిమిత చెక్కరతో మామిడి షేక్ తాగితే ఎంతో ప్రయోజనం అంటున్నారు నిపుణులు. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే బరువు పెరగవచ్చు. చక్కెర స్థాయిలో మరింత దిగజారి పోవచ్చు, కాబట్టి, మీరు వేసవిలో కచ్చితంగా మామిడి షేక్ తాగాలి. అవసరానికి అనుగుణంగా సమతుల్య పరిమాణంలో మాత్రమే మ్యాంగో షేక్ తాగాలని చెబుతున్నారు నిపుణులు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యుని సంప్రదించి వారి సలహా తీసుకోవడం ఉత్తమం.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.