Ants : చీమలకు ఆహారం పెడితే ఎంత పుణ్యమో తెలుసా…!!
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే అంత మంచి జరుగుతుంది అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. అలాగే వీలైనప్పుడల్లా మరియు చాతనైనప్పుడల్లా లేని వాళ్లకు అన్నదానం చేస్తే చాలా మంచిది అని అంటుంటారు. అయితే మనుషులకు మాత్రమే కాదు చీమలకు కూడా దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందట. అయితే ఈ చీమలకు బియ్యం పిండిలో చక్కెర లేక బెల్లాన్ని కలిపి […]
ప్రధానాంశాలు:
Ants : చీమలకు ఆహారం పెడితే ఎంత పుణ్యమో తెలుసా...!!
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే అంత మంచి జరుగుతుంది అని మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. అలాగే వీలైనప్పుడల్లా మరియు చాతనైనప్పుడల్లా లేని వాళ్లకు అన్నదానం చేస్తే చాలా మంచిది అని అంటుంటారు. అయితే మనుషులకు మాత్రమే కాదు చీమలకు కూడా దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందట. అయితే ఈ చీమలకు బియ్యం పిండిలో చక్కెర లేక బెల్లాన్ని కలిపి పెడితే ఎంతో మంచి జరుగుతుందట. అలాగే ఆహారాన్ని తిన్నటువంటి చీమలు కూడా మీకు జయం కలగాలి అని మరియు విజయం సాధించాలి అని దీవిస్తాయట. ఇలా కాకపోయినా కేవలం పంచదార ఒకటి పెట్టిన చాలా మంచిదట…
అలాగే మీరు పూజ చేసిన తరువాత ఒక ఆకులో నైవేద్యాన్ని వేసి పక్కన పెడితే వాటిని చీమలు ఆహారంగా తింటాయట. దీంతో మీకు మంచి ఫలితం వస్తుంది. అలాగే తేనెను కూడా చీమలకు పెడితే దోషాలన్నీ కూడా పోతాయి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే మీరు దానాలు ఎక్కువగా చేయటం వలన దరిద్రం నుండి ఈజీగా బయటపడతారు. అలాగే మీరు దానం చేయటానికి ఏమీ లేనప్పుడు తోటకూర చేసినా కూడా పుణ్యమేనట.
Ants : కాబట్టి మీకు తోచినంత
సహాయం లేక దానాన్ని చేస్తూ ఉండండి. అంతేకాక ప్రతిరోజు చీమలకు ఆహారాన్ని ఇస్తే, పదివేల మందికి అన్నదానం చేసినంత పుణ్యం అంట. అయితే వీటికి మనుషులు తిరిగే చోట కాకుండా సపరేట్ ప్లేస్ ను ఏర్పాటు చేసి అక్కడ ఆహారాన్ని పెడితే చాలా మంచి జరుగుతుంది. కాబట్టి మీరు కూడా చీమలకు ఆహారాన్ని పెట్టండి మీ జీవితంలో జరిగే మార్పులు గమనించండి