Drinks : మనం ఎంతో ఆరోగ్యంగా మరియు అందంగా ఉండాలి అంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందుకే దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. మీరు తీసుకునే ఆహారం కూడా ఎలాంటిదో కచ్చితంగా చేక్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. కేవలం శరీరం పైనే కాకుండా లోపల నుండి కూడా క్లీన్ చేసుకోవాలి. అయితే ఎంతో మందికి ఉదయం లేవగానే కాఫీ లేక టీ తాగే అలవాటు కచ్చితంగా ఉంటుంది. కానీ వాటికి బదులుగా మంచి నీళ్లు లేక బాడీని క్లీన్ చేసే డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎంతో మంచి ఫలితం ఉంటుంది. కావున శరీరం లోపల ఉన్న మలినాలు మరియు విష పదార్థాలు అనేవి బయటకు పోతాయి…
ఈ డ్రింక్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు దాగి ఉన్నాయి. ఇవి ఇమ్యూనిటీ వ్యవస్థని ఎంతో బలంగా తయారు చేస్తాయి. అలాగే మేటబాలిజాన్ని కూడా పెంచి అధిక బరువును మరియు ఊబకాయాన్ని కూడా నియంత్రిస్తాయి. మరీ ఆ హెల్త్ డ్రింక్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం…
తేనె నిమ్మరసం మరియు గ్రీన్ టీ, దాల్చిన చెక్క వాటర్, మెంతుల నీళ్లు, కొత్తిమీర రసం, ధనియాల వాటర్, ఏబీసి జ్యూస్ వీటిలలో ఏదో ఒకటి ఉదయాన్నే ఖాళీ కడుపున తీసుకుంటే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఏబిసి జ్యూస్ ని తీసుకోవడం వలన బాడీకి ఎంతో కావలసిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే చర్మం మరియు జుట్టు ఎంతో ఆరోగ్యంగా కూడా ఉంటుంది. కావున బీపీ మరియు షుగర్ మరియు గుండె జబ్బులు అనేవి రాకుండా ఉంటాయి…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.