Vitamin B12 : మనం ఎంత మంచి ఆహారం తీసుకుంటున్న ఆరోగ్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్న కానీ ఏదో లోపం కారణంగా మనం తరచుగా నీరసానికి గురవుతూ ఉంటాం. ఊరికినే బలహీనపడటం ఏ పని మీద సరిగా ఏకాగ్రత నిలపలేకపోవడం, ఆందోళనకు గురవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కదా దీని అంతటికి కారణమేంటని ఒకసారి ఆలోచించారా మరి ఈనాటి వీడియోలో ఇవన్నీ మన శరీరంలో ఎందుకు కనిపిస్తాయి.? ఎప్పుడు కనిపిస్తాయి.? ఇలా కనిపిస్తే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలు పూర్తిగా చూద్దాం కూడా ఒకటి మెదడు నరాల కణాల అభివృద్ధిలో ఉంది. మన శరీరానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన పోషకాల్లో కూడా ఒకటి మెదడు నరాల కణాల అభివృద్ధిలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. బి12 లోపం అనేది సాధారణంగా ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్య.
ఇది విటమిన్ బి ఆహారం తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత జీర్ణ కోస సమస్యలు, పెప్టికల్చర్ వ్యాధి, గ్యాస్ట్రోమా జోలింగ ఎలిసెన్స్ సిండ్రోమ్ అలాగే దీర్ఘకాలికంగా వాణి కొన్ని రకాల మందులు వల్ల కూడా లోపం కనిపిస్తూ ఉంటుంది. అయితే మన శరీరంలో బి12 లోపం ఉంది. అని మనం ఎటువంటి లక్షణాలు బట్టి గుర్తించవచ్చు. ఇప్పుడు చూద్దాం.. తొందరగా అలసట రావడం తలనొప్పి, కళ్ళు తిరగడం శ్వాస సరిగా అందకపోవడం చర్మం పారిపోవడం గుండె దడ జీర్ణ సమస్య ఏకాగ్రత లేకపోవడం ఇటువంటి సంకేతాలన్నీ బి12 లోపం ఉందని మనకు తెలియజేస్తాయి. 50 సంవత్సరాలు వయసు వారిలో ఉంటుంది. అందువల్ల వీళ్ళు మంచి సప్లిమెంట్స్ ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఒకవేళ మీరు నాన్ వెజ్ తినడం అలవాటు ఉన్నవాళ్లయితే చక్కగా నాన్ వెజ్ తినొచ్చు.
లేదా వెజిటేరియన్స్ అయితే గనుక వీటి వరకు సంబంధించిన సప్లిమెంట్స్ ఉంటాయి. అవి తీసుకోవచ్చు. అయితే డాక్టర్ని సంప్రదించిన తర్వాతే మీరు సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. అంటే b12 మాంసం, చేపలు, గుడ్లు, పాలు చేసి వీటన్నిటిలో సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి మీ డైట్ లో రెగ్యులర్గా చూసుకోండి. మనం ముందుగా చెప్పుకున్నాం కదా మన చర్మం రంగు పాలిపోయినట్టుగా అనిపిస్తుందని అయితే కేవలం పాలిపోయినట్టు మీరు జాగ్రత్తగా గమనిస్తే లేత పసుపు రంగులో కూడా మారిపోతుంది. ఈ విటమిన్ వల్ల కణాల ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే విటమిన్ బి12 లోపం వస్తుందో అప్పుడు ఆక్ట్ ని ఇన్ఫర్మేషన్ బట్టి సమస్యలు తలెత్తుతాయి. ఒక్కొక్కసారి తీవ్రమైన చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ గావుంటాయి.
కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే ధర్మటాలజిస్ట్ని సంప్రదించాలి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే విటమిన్ బి12 ద్వారానే మన శరీరంలో ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. మెదడు నరాలు యొక్క సెల్ఫ్ ఎదుగుదలకు కూడా ఉంటుంది. మరి విటమిన్ బి12 లోపం ఉంటే కనుక మన రక్తంలో ఉండే ఎర్ర రక్త కణాలు క్షేనిస్తాయి. తద్వారా మనకి మొదటిగా వ్యాధి నిరోధక శక్తి నశిస్తుంది. మీరు గమనించారా.. అప్పుడప్పుడు మన నోటి లోపల ఎర్రగా మారడం సరిగ్గా ఏమీ తినలేకపోవడం జరుగుతుంది. కదా దాన్ని కూడా b12లోపమే కారణం. ఇది ఒక చిన్న సంకేతం మాత్రమే అనుకోకండి. ఇది నోటి అల్సర్లకు కూడా దారితీస్తుంది. నిజానికి విటమిన్ బి12 మన శరీరంలో ఉత్పత్తి అవ్వదు..
కాబట్టి ఆహార రూపంలోనూ డాక్టర్ల సలహా మేరకు టాబ్లెట్స్ రూపంలోనూ ఈ విటమిన్ బి12 అనేది మన శరీరానికి అందించాలి. గుడ్లు, పాలు పెరుగు వంటి ఉత్పత్తిలో కూడా బి12 అధికంగా ఉంటుంది. కాకపోతే జంతు ఉత్పత్తుల్లోని బి12 మనకు అధికంగా లభిస్తుంది. మన ముందుగా చెప్పుకున్నట్టు వెజిటేరియన్స్ అయితే డాక్టర్ సలహా మేరకుఅధికంగా తీసుకోకూడదు. డాక్టర్ సలహా మేరకు మనం రోజుకి ఎంత మొత్తం అవసరమో తెలుసుకుని వాడడం మంచిది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీల మన శరీరానికి అవసరమో అంత మాత్రమే ప్రతిరోజు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. శాఖాహారాన్ని మాత్రమే తీసుకుని వంటి వాటిని తీసుకునేందుకు అయీష్టత చూపే వారిలో విటమిన్ బి12 లోపిస్తుంది. అలాంటి సమయంలో పాల రహిత ఉత్పత్తులైన బలబద్దకమైన ఆహార పదార్థాలను తినాలి. వాటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన బి12 లభిస్తుంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.