Home » Entertainment » Sri Reddy Latest Cooking Video Viral In Social Media
Entertainment

Sri Reddy : గుడ్ల కూర చేస్తూ ఘాటైన అందాలు చూపించిన శ్రీ రెడ్డి వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Updated on: March 23, 2023 11:58 am
Advertisement

Sri Reddy : నటి శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2019 ఎన్నికలకు ముందు.. ఓ వెబ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బూతులు మాట్లాడి హైలెట్ అయింది. అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు లేవు క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువైపోయిందని.. ఫిలిం ఛాంబర్ వద్ద బట్టలు విప్పేసింది. శ్రీ రెడ్డి ఆ టైంలో చేసిన నిరసన తెలుగు మీడియా ఛానల్స్ లో చాలా హైలెట్ అయింది. ఆ తర్వాత దగ్గుబాటి రానా తమ్ముడితో ముద్దులు వీడియో ఫోటోలతో..

Advertisement

Sri Reddy latest cooking video viral in social media

వార్తల్లో సెన్సేషన్ గా నిలిచింది. ఈ రకంగా చెలరేగిపోతూ ఉన్న శ్రీ రెడ్డి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసుకుని.. కొన్ని ప్రముఖ మీడియా ఛానల్స్ ముందు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిల విమర్శలు చేసి… ఘాటైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక తర్వాత చెన్నై వెళ్లిపోయిన శ్రీ రెడ్డి.. కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

Advertisement

Sri Reddy latest video on instagram viral

ఆ తర్వాత కొద్ది నెలల నుండి తనకంటూ సెపరేట్ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి.. వంట వీడియోలతో పాటు తన అందచందాలు చూపిస్తూ హైలైట్ అవుతుంది. ఈ క్రమంలో శ్రీ రెడ్డి గుడ్లు కూర చేస్తూ… కొత్తగా వీడియో ఒకటి తన ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో గుడ్లు కూర చేసే విధానం తో పాటు ఆమె అందం… కొర్ర కారుని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది. దీంతో శ్రీరెడ్డి గుడ్లు కూర వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి