Love Tips : ప్రస్తుత రోజుల్లో ఏ బంధం కూడా సరైన రీతిలో బలంగా నిలబడటం లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య వేరే వ్యక్తి ఇట్టే మధ్యలోకి వచ్చి బంధాలను కూల్చేస్తున్నారు. భర్త ఇల్లు దాటి బయటికి వెళ్ళాడు అంటే భార్య వేరొకరితో ఊరికనే అలవాటు పడిపోతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా అనేక అవకాశాలు.. ఇతర వ్యక్తులు వ్యక్తిగత జీవితాల్లోకి రావడానికి ఆస్కారం నెలకొంది. ప్రేమికులలో సైతం ఇదే పరిస్థితి. ముఖ్యంగా అమ్మాయిలు ప్రేమించిన అబ్బాయితో పాటు మరొకరిని స్టేఫ్నీ లుగా వాడుకుంటున్నా రోజుల్లో ఉన్నాం. ఇటువంటి పరిస్థితులలో ఏ వ్యక్తి అయితే తాను ఇష్టపడే అమ్మాయికి పదే పదే గుర్తుకు రావాలి అని అనుకుంటున్నారో… వాళ్లు కొన్ని ట్రిక్స్ పాటిస్తే… ఎట్టి పరిస్థితుల్లో సదరు అమ్మాయి…
ఆ వ్యక్తికి దూరం కాకుండా ఉంటుంది. అవి ఏమిటంటే… ప్రేమించే అమ్మాయి యొక్క ఇష్టాలను తెలుసుకొని.. వాటికి ప్రత్యేకంగా టైం కేటాయించి ఆమెతో దగ్గరగా గడపాలంట. రోజులో ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆమెతో కనీసం ప్రేమగా మాట్లాడే మగవాళ్ళు అంటే అమ్మాయిలకు చాలా గౌరవ మాట. ఇంటికి సంబంధించి అదే విధంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి… తీసుకునే నిర్ణయాలలో ఆమెను భాగస్వామ్యం చేసి ఆమె నిర్ణయానికి గౌరవం ఇవ్వాలంట. ఏదైనా విషయంలో తప్పు జరిగితే వెంటనే ఆమెకు క్షమాపణలు చెప్పలేదని ఈగొలకు పోయి… మాట్లాడకుండా గ్యాప్ అసలు ఇవ్వకూడదట. చాలామంది ఈ రోజుల్లో పంతలకు పోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో అవకాశం కోసం చూసే వ్యక్తులు..మూడో పర్సన్ భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య చొరబడి బంధాన్ని బలి చేసేస్తున్నారు.
అయితే ఎట్టి పరిస్థితుల్లో గొడవ జరిగిన తర్వాత మాట్లాడకుండా ఉండటం అనేది అతిపెద్ద తప్పిదమట. కచ్చితంగా ఎవరో ఒకరు చొరవ తీసుకొని మాట్లాడుకోవాలి. మరి ఊహల్లో పెంచే రీతిలో మాటలు చెప్పి చేతల్లో చేయకుండా ఉండటం కూడా డేంజరెనట. ఇటువంటి పరిస్థితిని ఒత్తిడి లేకుండా వివరించాలట. ఆరోగ్యపరంగా మానసికంగా ఉన్న సమయంలో శ్రద్ధ తీసుకుంటే… ఆమె జీవితంలో మర్చిపోలేనంత ప్రేమ తర్వాత తిరిగి ఇస్తుందంట. సమయం దొరికినప్పుడల్లా కామెడీ చేయాలి ఆశ్రమం పండిస్తూ సరసమాడే అబ్బాయిలు అంటే అమ్మాయిలకు చాలా ఇష్టం అంట. ఈ రకంగా అబ్బాయిలు వ్యవహరిస్తే అమ్మాయిలు బాగా ఇష్టపడతారట. ఇటువంటి సమయంలోనైనా అమ్మాయి ఇటువంటి పరిస్థితులు ఉండాలంటే పైన చెప్పిన విధంగా వ్యవహరించే అబ్బాయిని ఎప్పుడు జీవితంలో వదులు కోలేదట.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.