Categories: HealthNews

Hair : జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి అస్సలు కారణం ఏమిటో తెలుసా…!!

Advertisement
Advertisement

Hair : ప్రస్తుత కాలంలో చాలామంది జుట్టు రాలే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా ఉండాలని కోరుకుంటారు. కానీ ప్రస్తుత కాలంలో ఉన్న జుట్టు ఉడిపోకుండా ఉండటం కోసం ఎన్నో కష్టాలు కూడా పడుతూ ఉన్నారు. దీనికోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా జుట్టు అనేది ఊడిపోతూ ఉంటుంది. అయితే జుట్టు బాగా పెరగాలి అని షాంపూలు మరియు ఇతర రకాల నూనె లను ఎక్కువగా వాడుతూ ఉంటారు.

Advertisement

అయితే జుట్టును దువ్వే విధానం వలన కూడా జుట్టు అనేది విపరీతంగా రాలిపోతుంది అని మరియు పెరుగుదల నిలిచిపోవడానికి కారణం అవుతుంది అని మీకు తెలుసా. అయితే మీరు జుట్టు ను దువ్వేటప్పుడు కొన్ని రకాల పొరపాట్లు చేస్తూ ఉంటారు. అయితే ఆ పొరపాట్లు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. జుట్టు ను ఎంతోమంది పదేపదే దువ్వుతూ ఉంటారు. అలాగే జుట్టును ఎక్కువ సార్లుగా దువ్వటం కూడా అంత మంచిది కాదు. ఇలా చేయటం వలన హెయిర్ అనేది డ్యామేజ్ అయ్యి తొందరగా జుట్టు అనేది రాలిపోతుంది. అలాగే కుదుళ్ళ మీద కూడా ఒత్తిడి అనేది పెరుగుతుంది.

Advertisement

Hair : జుట్టు విపరీతంగా ఊడిపోవడానికి అస్సలు కారణం ఏమిటో తెలుసా…!!

అలాగే ఈ కొంతమంది తడి జుట్టు మీద అధిక సార్లు దువ్వుతూ ఉంటారు. ఇలా దువ్వినా కూడా జుట్టు ములాలనేవి బలహీనంగా మారతాయి. అలాగే ఇది జుట్టును బలహీనంగా మార్చేస్తుంది. కావున తల తడిగా ఉన్నప్పుడు జుట్టును దువ్వటం అంతా మంచిది కాదు. అంతేకాక కొంతమంది దువ్వెనను కూడా శుభ్రం చేయకుండా జుట్టు ను దువ్వుతూ ఉంటారు. అయితే దువ్వెనను ఎప్పుటి కప్పుడు మట్టి లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. లేకుంటే చుండు సమస్య అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీ జుట్టుని ఎప్పుడైనా సరే విభజించుకొని చిక్కులు తీసుకుంటే చాలా మంచిది. దీని వలన చిక్కులు అనేవి తొందరగా మరియు ఈజీగా వస్తాయి…

Advertisement

Recent Posts

Free Gas Cylinder : మ‌హిళ‌ల‌కు దీపావ‌ళి కానుక‌… ఉచితంగా మూడు గ్యాస్ సిలిండ‌ర్లు, రుణాల రీషెడ్యూల్‌..!

Free Gas Cylinder : దీపావళి కానుకగా అక్టోబర్‌ 29న మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్ల సంక్షేమ పథకాన్ని…

2 hours ago

10 Rupees Notes : మీ దగ్గర పాత 10 రూపాయల నోటు ఉందా.. అయితే పంట పండినట్టే..!

10 Rupees Notes : మోడీ ప్రభుత్వం లో డీమోనిటైజేషన్ జరిగినా కూడా పెద్ద నోట్లు అంటే 500, 1000…

3 hours ago

Ktr : కేటీఆర్ అనుకున్న‌దొక్క‌టి.. అయింది ఒక్క‌టి..ప్లాన్స్ అన్నీ తేడా కొడుతున్నాయిగా..!

Ktr : ప‌దేళ్లు అధికారంలో ఉండి ఆడిందే ఆట పాడిందే పాట అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించిన బీఆర్ఎస్ నాయ‌కుల‌కి గ‌డ్డు కాలం…

4 hours ago

POCO C75 లాంచ్‌కు ముందే రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు లీక్..!

POCO C75 : POCO సంస్థ త్వరలో ప్రపంచవ్యాప్తంగా Poco C75 ను లాంచ్ చేయబోతున్నట్లు అంచనాలున్నాయి. లాంచ్‌కు ముందే…

5 hours ago

Family Digital Card : తెలంగాణ ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ : ఆన్‌లైన్ దరఖాస్తు విధానం, అర్హతలు, ప్రయోజనాలు..!

Family Digital Card  : సామాజిక కార్యక్రమాలకు సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి సమగ్ర “తెలంగాణ ఫ్యామిలీ…

6 hours ago

Chandrababu : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, లోకేష్‌ల‌ని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. వ్యూహం ఏంటో తెలుసా ?

Chandrababu : కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుండి అనేక ప‌రిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. తాజాగా…

7 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ చ‌రిత్ర‌లోనే తొలిసారి.. క‌మ్యూనిటీ ఓట్ల గురించి ఆ ఇద్ద‌రు ప్ర‌స్తావ‌న‌

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ కార్య‌క్ర‌మం రోజు రోజుకి ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. రెండు రోజులుగా నామినేష‌న్…

8 hours ago

Financial Problem : ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా… మీ ఇంట్లో ఈ చెట్లు నాటండి… కనక వర్షమే…!!

Financial Problem : ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇంట్లో మరియు ఆఫీస్…

9 hours ago

This website uses cookies.