These substances can cause itching and rashes
Skin Allergy Tips : చాలామంది దురద, దద్దుర్లు, ఎలర్జీ లాంటి సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు. కాలుష్య వాతావరణం కారణంగా ఎన్నో చర్మ సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. అలాగే వేసవికాలంలో బిగుతుగా ఉండే బట్టలను ధరించడం వల్ల కూడా తొడ భాగాలలో దురద, ఎలర్జీలు వస్తూ ఉంటాయి.. వీటితోపాటు త్వరగా దద్దుర్లు రావడం మొదలవుతాయి. ఇక వీటి మూలంగా చర్మం సంరక్షణ మరింత సవాలుగా ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఆలస్యం చేయడం వలన రాబోయే రోజుల్లో ఈ సమస్యలు తీవ్రంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
These substances can cause itching and rashes
ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని ఇంటి చిట్కాలు తో ఈ సమస్యకి పెట్టవచ్చు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కలమంద : కలమంద జెల్ చర్మ సౌందర్యం పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కావున చాలామంది దీనిని వాడుతుంటారు. అయితే ఇది సౌందర్యానికి కాకుండా చర్మ సమస్యలకి కూడా చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కావున అలోవెరా జెల్ తో కొన్ని చుక్కల టీ ట్రీ కూడా కలిపి దీన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసినట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఫంగల్ తోపాటు ఆంటీ బ్యాక్ రియల్ గుణాలు కూడా ఉంటాయి. కావున ఇది అలర్జీలను, దురదను ఈజీగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.
కర్పూరం : కర్పూరం అంటే చాలామంది పూజకి వాడుతూ ఉంటారు. అయితే దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కావున దీనిని పొడిచేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురదలు దద్దుర్లు తగ్గిపోతాయి. పచ్చి కొత్తిమీర : కొత్తిమీర ఆకలను గ్రైండ్ చేసి దానిలో మిశ్ర నిమ్మరసం కలిపి ఈ పేస్ట్ ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత దీనిని శుభ్రం చేసుకోవాలి. తేనె : తేనెలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ క్రిమినాశక గుణాలు ఉంటాయి. దానివలన చర్మం, దద్దుర్లు ఈజీగా తగ్గుతాయి. అయితే దీనికోసం రెండు చెంచాల తేనెలో ఒక చెంచా నీటిని మిక్స్ చేసి కాటన్ సహాయంతో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది.
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
Vitamin B12 : మీ చేతులు లేదా కాళ్లు అకస్మాత్తుగా తిమ్మిరిగా మారినట్లు అనిపిస్తోందా? నిదానంగా జలదరింపుగా ఉండి, ఆ…
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
This website uses cookies.