Skin Allergy Tips : ఈ పదార్థాలతో దురద, దద్దుర్లు సమస్యలకు పెట్టవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Skin Allergy Tips : ఈ పదార్థాలతో దురద, దద్దుర్లు సమస్యలకు పెట్టవచ్చు…!!

Skin Allergy Tips : చాలామంది దురద, దద్దుర్లు, ఎలర్జీ లాంటి సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు. కాలుష్య వాతావరణం కారణంగా ఎన్నో చర్మ సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. అలాగే వేసవికాలంలో బిగుతుగా ఉండే బట్టలను ధరించడం వల్ల కూడా తొడ భాగాలలో దురద, ఎలర్జీలు వస్తూ ఉంటాయి.. వీటితోపాటు త్వరగా దద్దుర్లు రావడం మొదలవుతాయి. ఇక వీటి మూలంగా చర్మం సంరక్షణ మరింత సవాలుగా ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల […]

 Authored By prabhas | The Telugu News | Updated on :28 February 2023,10:00 am

Skin Allergy Tips : చాలామంది దురద, దద్దుర్లు, ఎలర్జీ లాంటి సమస్యలతో ఎంతో సతమతమవుతూ ఉంటారు. కాలుష్య వాతావరణం కారణంగా ఎన్నో చర్మ సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి. అలాగే వేసవికాలంలో బిగుతుగా ఉండే బట్టలను ధరించడం వల్ల కూడా తొడ భాగాలలో దురద, ఎలర్జీలు వస్తూ ఉంటాయి.. వీటితోపాటు త్వరగా దద్దుర్లు రావడం మొదలవుతాయి. ఇక వీటి మూలంగా చర్మం సంరక్షణ మరింత సవాలుగా ఉంటుంది. అయితే ఇటువంటి ఇబ్బందులతో బాధపడేవారు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమస్యలను ఆలస్యం చేయడం వలన రాబోయే రోజుల్లో ఈ సమస్యలు తీవ్రంగా మారుతాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

These substances can cause itching and rashes

These substances can cause itching and rashes

ఇటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి కొన్ని ఇంటి చిట్కాలు తో ఈ సమస్యకి పెట్టవచ్చు.. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కలమంద : కలమంద జెల్ చర్మ సౌందర్యం పెంచడానికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కావున చాలామంది దీనిని వాడుతుంటారు. అయితే ఇది సౌందర్యానికి కాకుండా చర్మ సమస్యలకి కూడా చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కావున అలోవెరా జెల్ తో కొన్ని చుక్కల టీ ట్రీ కూడా కలిపి దీన్ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసినట్లయితే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. కొబ్బరి నూనె : కొబ్బరి నూనెలో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే దీనిలో యాంటీ ఫంగల్ తోపాటు ఆంటీ బ్యాక్ రియల్ గుణాలు కూడా ఉంటాయి. కావున ఇది అలర్జీలను, దురదను ఈజీగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

monkeypox symptoms, Monkeypox : చర్మంపై దద్దుర్లు వస్తే మంకీపాక్స్  వచ్చినట్టేనా.. - early warn signs of monkeypox you should to know all -  Samayam Telugu

కర్పూరం : కర్పూరం అంటే చాలామంది పూజకి వాడుతూ ఉంటారు. అయితే దీనిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉంటాయి. కావున దీనిని పొడిచేసి దురద ఉన్న ప్రదేశంలో రాస్తే దురదలు దద్దుర్లు తగ్గిపోతాయి. పచ్చి కొత్తిమీర : కొత్తిమీర ఆకలను గ్రైండ్ చేసి దానిలో మిశ్ర నిమ్మరసం కలిపి ఈ పేస్ట్ ని దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసి సుమారు 20 నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత దీనిని శుభ్రం చేసుకోవాలి. తేనె : తేనెలో యాంటీ ఇన్ఫ్లోమేటరీ క్రిమినాశక గుణాలు ఉంటాయి. దానివలన చర్మం, దద్దుర్లు ఈజీగా తగ్గుతాయి. అయితే దీనికోసం రెండు చెంచాల తేనెలో ఒక చెంచా నీటిని మిక్స్ చేసి కాటన్ సహాయంతో దురద ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది.

Also read

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది