Hair Grow : కొబ్బరి నూనెలో కొన్ని రకాల నూనేల ను కలిపి తలకు అప్లై చేస్తే… జుట్టు పెరగడం ఖాయం…!
ప్రధానాంశాలు:
Hair Grow : కొబ్బరి నూనెలో కొన్ని రకాల నూనేల ను కలిపి తలకు అప్లై చేస్తే... జుట్టు పెరగడం ఖాయం...!
Hair Grow : ప్రస్తుత కాలంలో ఎంతో మందిని ఇబ్బంది పెట్టే సమస్యలలో జుట్టు సమస్య కూడా ఒకటి అని చెప్పొచ్చు. అయితే ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా జుట్టు అనేది రాలిపోతూ ఉంటుంది. అలాగే కొంతమంది జుట్టు మళ్ళీ పెరగకుండా చాలా పల్చగా ఉంటుంది. అయితే వీటికి కొన్ని బేసిక్ హెయిర్ కేర్ టిప్స్ వాడితే జుట్టు అనేది పెరుగుతుంది. అయితే మీరు కొబ్బరి నూనెలో కొన్ని రకాల పదార్థాలను కలుపుకొని తలకు అప్లై చేసుకుంటే జుట్టు అనేది కచ్చితంగా పెరుగుతుంది. అయితే ఈ కొబ్బరి నూనెలో 100 ఎంఎల్ ఆలివ్ ఆయిల్ మరియు 50 ఎంఎల్ బాదం ఆయిల్, 30 ఎంఎల్ ఆముదం ఆయిల్ ను కలుపుకోవాలి.
ఈ మూడు రకాల ఆయిల్ ను 100 ఎంఎల్ కొబ్బరి నూనెలో కలుపుకోవాలి. అయితే ఈ నూనే ను కనుక మీరు వారంలో రెండు లేక మూడుసార్లు రాత్రిపూట తలకు బాగా పట్టించి ఉదయాన్నే స్నానం చేయాలి. మీరు ఇలా చేయటం వలన మీ జుట్టు అనేది దృఢంగా మరియు బలంగా మారుతుంది. అలాగే ఈ ఆయిల్ ను ప్రతిరోజు తల కు అప్లై చేసుకోవటం వలన కచ్చితంగా మార్పులు కనిపిస్తాయి.
అలాగే జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది. అంతేకాక నెల రోజుల్లోనే జుట్టు అనేది ఒత్తుగా పెరగటం మీకు కనిపిస్తుంది. అయితే ఇవన్నీ కలిపినా నూనే ను తలకు అప్లై చేసుకోవడం వలన జుట్టుకు పోషణ అనేది ఎంత చక్కగా అందుతుంది. దీని వలన మీ జుట్టు అనేది ఎంతో రెట్టింపు వేగంతో పెరుగుతుంది. అలాగే జుట్టు కూడా ఎంతో మృదువుగా తయారవుతుంది…