Cholesterol : కొలెస్ట్రాల్ ను కరిగించుటకు ఈ రెండు డ్రింక్స్… ఉదయం తాగితే మీ కొవ్వును ఇట్లే కరిగిస్తుంది…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cholesterol : కొలెస్ట్రాల్ ను కరిగించుటకు ఈ రెండు డ్రింక్స్… ఉదయం తాగితే మీ కొవ్వును ఇట్లే కరిగిస్తుంది…?

 Authored By ramu | The Telugu News | Updated on :17 January 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Cholesterol : కొలెస్ట్రాల్ ను కరిగించుటకు ఈ రెండు డ్రింక్స్... ఉదయం తాగితే మీ కొవ్వును ఇట్లే కరిగిస్తుంది...?

Cholesterol : కొలెస్ట్రాల్ (HDL) high-density lipoprotein మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, చెడు కొలెస్ట్రాల్ Cholesterol ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజిస్తారు. అధిక సాంద్రత కలిగిన డిపో ప్రోటీన్లు (HDL), తక్కువ సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ కొలెస్ట్రాల్ (LDL) అని పిలుస్తారు. (LDL) low-density lipoproteinకొలెస్ట్రాలను తగ్గించి( HDL) కొలెస్ట్రాలను పెంచడం ద్వారా గుండె జబ్బులు తగ్గిపోతాయి. హార్ట్ స్ట్రోక్ అంటే ప్రమాదాలను తగ్గించవచ్చు. ఈ రెండు రకాల పవర్ఫుల్ డ్రింక్స్ ని తాగితే కొలెస్ట్రాల్ సమస్య దూరం అవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేశారు. ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అనారోగ్యకరమైన జీవనశైలిని ఆహారపు అలవాటులను అలవాటు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. కొలెస్ట్రాల సమస్యతో బాధపడేవారు కొలెస్ట్రాల్ కారణంగా సిరలో కొవ్వు పేరుకుపోయినప్పుడు రక్తప్రసరణ మందగిస్తుంది. అలా అనేక రకాల గుండె సమస్యలు తలెత్తుతాయి.

Cholesterol కొలెస్ట్రాల్ ను కరిగించుటకు ఈ రెండు డ్రింక్స్ ఉదయం తాగితే మీ కొవ్వును ఇట్లే కరిగిస్తుంది

Cholesterol : కొలెస్ట్రాల్ ను కరిగించుటకు ఈ రెండు డ్రింక్స్… ఉదయం తాగితే మీ కొవ్వును ఇట్లే కరిగిస్తుంది…?

కొలెస్ట్రాల్ Cholesterol అనేది ( లిపిడ్ అని కూడా పిలుస్తారు ).. ఇది మీ శరీరం సరిగ్గా పని చేయడానికి అవసరం. చెడు కొలెస్ట్రాలో గుండె జబ్బులు నీ స్ట్రోక్లను సమస్యలు పెంచుతుంది. అందుకే.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చర్యలు తీసుకోవాలి. ఆహారపు అలవాట్లు మార్చుకోవాల్సి ఉంటుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా విభజించారని మనకు తెలుసు. ఇందులో( HDL) అధిక సాంద్రత కలిగిన డిపో ప్రోటీన్లు మంచిది.(LDL) తక్కువ సాంద్రత కలిగిన ప్రోటీన్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. ఎల్డిఎల్ Cholesterol కొలెస్ట్రాలను తగ్గించి హెచ్డి  Cholesterol  కొలెస్ట్రాల్ పెంచడం ద్వారా గుండె జబ్బులు సమస్య తగ్గి హార్ట్ స్ట్రోక్లు ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ఈ కొలెస్ట్రాలను తగ్గించడానికి నీటిని దినచర్యలో భాగంగా చేసుకోవాలి.

ఇలా చేస్తే సమస్య తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచించారు. ఉదయాన్నే పరగడుపున ఈ మసాలా నీటిని తాగితే కొలెస్ట్రాల సమస్య నుంచి బయటపడవచ్చు అని సూచించారు. అధిక బరువుతో ఉన్నవారు చెడు కొలెస్ట్రాల్ Cholesterol తో బాధపడుతుంటే దాన్ని తగ్గించడానికి మీరు, పసుపు- నల్ల మిరియాలు నీటిని తీసుకోవచ్చు. నీటిని ప్రతి రోజు క్రమం తప్పకుండా ఖాళీ కడుపుతో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుందని సూచించారు. పసుపు, నల్ల మిరియాలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ఆంటీ ఇన్ఫలమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పసుపు,నల్ల మిరియాలు రెండిటిలోనూ కనిపిస్తాయి. అయితే ఈ ఔషధం కొలెస్ట్రాల్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది.

Cholesterol పసుపు నల్ల మిరియాల నీటిని ఎలా తయారు చేయాలి

ఒక పాత్రను తీసుకుని దానిలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. ఆ నీటిలో అర టీ స్పూన్ పసుపు, ఎండు మిరియాల పొడి కొంచెం వేసి నీటిని మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా అయ్యాక తాగాలి. ఇలా చేస్తే శరీరంలో చెరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ బయటకి పంపి వేయబడుతుంది. ఇష్టం సమస్యలతో బాధపడే వారికి ఇది ఒక దివ్య ఔషధం.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది