Men : కేవలం పురుషులకే ఈ పండు... వీరు తింటే మస్తు మంచిదట... నిపుణులు ఏమంటున్నారో తెలుసా...?
Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు ప్రత్యేకమైనది కూడా. ఇది చూడడానికి మామూలుగా కనిపించిన ఇందులో ఔషధ గుణాలు ఊహించలేనంత ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంజీర్ పండు మహిళల కంటే కూడా పురుషుల్లోనే ఎక్కువ ఆరోగ్యానికి కావలసిన పోషకాలు బలోపేతం చేయటానికి ఈ పండు చాలా సహకరిస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.
Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…?
అంజీర్ పండులో సహజంగానే శక్తినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. శరీర శక్తిని పెంచడమే కాకుండా, శరీరంలో అన్ని వ్యవస్థలకు సమతుల్యం చేయగలదు.ఇందులో జింక్ అనే ఖనిజం పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. ఇది ముఖ్యంగా పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. జీరా పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట చేత రక్తనాళాలలో కొవ్వు గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుంటా ఉంటాయి ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ b6,ఎక్కువగా ఉంటుంది. మెదడును హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచి, మెదడు పనితీరును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంచి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.
జీరా పండులో నెమ్మదిగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. కడుపును శుభ్రం చేస్తుంది. మలబద్ధకం రాకుండా నివారిస్తుంది. గ్యాస్,అసిటిటీ వంటి సమస్యలను తగ్గించడానికి సహజ చికిత్సగా పనిచేస్తుంది.
నిద్ర లేని సమస్యతో బాధపడే వారికి,అంజీర పండు ఒక సహాయకారి అని చెప్పవచ్చు. ఇందులో, మెగ్నీషియం,ట్రీప్టో ఫామ్ శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకెళ్లి నిద్రను మెరుగుపరుస్తుంది. జీరా పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ స్టైల్ పెరుగుతాయి. రక్తహీనత నివారించబడుతుంది. శరీరానికి కావలసిన శక్తి సమకూరుస్తుంది. అలసట నీరసం లాంటి లక్షణాలు తగ్గిపోతాయి.
రాత్రి సమయంలో 2 లేదా 3 ఎండిన అంజీర్ పండ్లను,ఒక గ్లాస్ పాలలో నానబెట్టి.ఉదయం ఖాళీ పొట్టతో తీసుకోవాలి.ఇలా తీసుకుంటే శరీరానికి పూర్తిగా శక్తి అందుతుంది.చలికాలంలో వేడిపాలలో వేసుకొని తింటే మంచిది.బాదం వాల్ నట్స్ తో కలిపి తింటే మరీ మంచిది. అని చెబుతున్నారు నిపుణులు.
Viral News : బాల్యవివాహాలను ఆపేందుకు ఎన్నో చట్టాలు ఉన్నా.. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ అవి అమలవుతుండటం బాధాకరం.…
KCR : కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆరోపణలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో సమాధానం ఇవ్వనున్నారు. ఈ…
Mrunal Thakur Dhanush : టాలీవుడ్ మరియు బాలీవుడ్లో ప్రస్తుతం హాట్ టాపిక్ ఏంటంటే... హీరో ధనుష్ , నటి…
Curd : ఆహార నియంత్రణ ఆరోగ్యంగా ఉండేందుకు అత్యంత కీలకం. రోజులో తినే సమయం, ఆహార పదార్థాల ఎంపిక మన…
husband wife : ఈ రోజుల్లో సంబంధాల స్వరూపం వేగంగా మారుతోంది. డేటింగ్ పద్ధతులు, భావప్రకటన శైలులు, విడిపోవడంలోనూ కొత్త…
Fatty Liver : ఉరుకుల పరుగుల జీవితం, క్రమరహిత జీవనశైలి… ఇవి కాలేయ (లివర్) ఆరోగ్యాన్ని అత్యంత ప్రభావితం చేస్తున్న…
Monsoon Season : వర్షాకాలం రాగానే మన పెద్దలు తరచూ ఒక హెచ్చరిక ఇస్తుంటారు – "ఇప్పుడు ఆకుకూరలు తినొద్దు!"…
Shoes : ఈ రోజుల్లో చాలా మంది తమ వస్తువులు పోయినా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా చెప్పులు, బూట్లు వంటి…
This website uses cookies.