Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే...?
Zodiac Sings : మన హిందూ ధర్మ శాస్త్రంలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో కీలకమైన గ్రహము శుక్ర గ్రహం కూడా ఒకటి. అయితే ఈ శుక్ర గ్రహం, ఐశ్వర్యానికి, ఆనందానికి,సంపదకు, అందానికి, కలలకు,ప్రతిభలకు,కీర్తి ప్రతిష్టలకు, దాంపత్య జీవితానికి, సంతోషానికి, భౌతిక సుఖాలకు,ఫ్యాషన్ రంగాలకు ముఖ్య కారకుడు. మరి ఈ శుక్రుడు వృషభ రాశి తో పాటు తులా రాశికి కూడా అధిపతి. జూన్ నెల 21వ తేదీన శుక్రుడు మృగశిర నక్షత్రం 5వ పాదంలోకి సంచారం చేశాడు. ఆ నక్షత్రానికి అధిపతి కుజుడు. మూడు రాశుల వారికి ఈ నక్షత్ర ప్రభావం చేత, అద్భుతమైన యోగాలు కలగబోతున్నాయి. ఏ రాశులకు ఏ యోగాలు కలుగుతున్నాయో పండితులు ఏమంటున్నారు తెలుసుకుందాం…
Zodiac Sings : శుక్రుడు రాబోతున్నాడు.. జూన్ 20 నుంచి ఈ రాశుల వారికి పంట పండినట్లే అదృష్టవంతులంటే వీరే…?
మిధున రాశి వారు భాగస్వామితో అనుబంధంగా బలోపేతం చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడే ఇరువురు సంతోషంగా గడుపుతారు. ఇద్దరికీ ఆత్మవిశ్వాసం పెరిగి పనులను సమర్ధవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇప్పటివరకు ఎన్నో కలలు అంటూ ఉంటే ఆ కలలు సహకారమయ్యే రోజులు సంభవించాయి. కుటుంబ సభ్యులతో కలసి మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. అధికంగా స్థిరత్వం పొందుతారు. ధార్మిక కార్యక్రమాలను చేపడతారు. మానసికంగా ఎంతో ప్రశాంతతంగా జీవితాన్ని సాగిస్తారు.
సింహరాశి : ఎప్పటినుంచో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు ఆదాయం వస్తుంది. పనికిరావు పక్కన పెట్టిన వ్యాపారాలకు లాభాలు వస్తాయి. నూతన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. కుటుంబ సభ్యులందరికీ కూడా ఊహించలేనంత రీతిలో శుభవార్తలను అందుకుంటారు. దాంపత్య జీవితం ఎంతో అన్యోన్యంగా సాగుతుంది. ఉత్సాహంగా ఉంటూ పనులన్నీటిని చక చక పూర్తి చేస్తారు. మనశ్శాంతితో సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే ఏకాంతంగా కొంత సమయం గడపాల్సి ఉంటుంది.
కన్యారాశి : వృత్తి జీవితంలో ఉన్నవారికి చాలా కష్టాలు ఎదురవుతాయి. చాలా కష్టపడాల్సి వస్తుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఇంకా ప్రశంసలను అందుకుంటారు. వీరికి అతివృష్టిగా ధనం వచ్చి పడుతుంది. అందనంగా ఆదాయపు వనరుల మార్గాలను తెరుచుకుంటాయి. నూతన బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. వ్యాపారంలో ఎదుగుదలకు పుష్కలమైన అవకాశాలు దొరుకుతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. దాంపత్య జీవితం ఎంతో సంతోషంగా సాగిపోతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.
Varalakshmi vratam : 2025లో వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం రెండో శుక్రవారం, అంటే ఆగస్టు 8వ తేదీన ఘనంగా…
Astrology : ప్రస్తుతం వాహనాలను సొంతం చేసుకోవడం మనం అవసరంగా భావిస్తున్నాం. అయితే కేవలం లుక్కే పరిమితమవకుండా, మన వ్యక్తిత్వానికి,…
Mark Zuckerberg : ప్రస్తుతం ప్రపంచం మొత్తం కృత్రిమ మేధస్సు (AI) దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో…
Rs. 500 Notes : 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత, కొత్తగా రూ. 500, రూ. 2000 నోట్లు…
Hema Daughter : టాలీవుడ్ చిత్రసీమలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేసుకున్న నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన…
Telangana : తెలంగాణలో రైతుల రుణాల గురించి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్ నాథ్ ఠాకూర్ లోక్సభలో…
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా దూరంగా ఉన్నప్పటికీ, తనపై తరచుగా సోషల్ మీడియాలో విమర్శలు వస్తుంటాయని…
Bakasura Restaurant Movie : వైవిధ్యమైన పాత్రలతో.. విభిన్న చిత్రాలతో కమెడియన్గా, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు…
This website uses cookies.