
Diabetics alert to the effect of sugar on those parts of the body
Diabetes : మధుమేహం.. ఇప్పుడు తరచూ వినిపించే అనారోగ్య సమస్య. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తోంది మధుమేహం. ఆహారపు అలవాట్లు, ఉరుకుల పరుగుల జీవనశైలి కారణంగా.. మధుమేహం నానాటికీ పెరిగి పోతుంది. వయస్సుతో సంబంధం లేకుండా చిన్నా పెద్దా అందరినీ కబలిస్తోంది. రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగితే.. డయాబెటిస్ లేదా చక్కెర వ్యాధి, మధుమేహం తలెత్తుతుందని వైద్యులు చెబుతారు. ఆహారం తీసుకుంటే శరీరానికి గ్లూకోజ్ అందుతుంది. ఈ గ్లూకోజ్ కణాలు శక్తిని అందిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ లోపిస్తే.. ఈ గ్లూకోజ్ తన పనిని చేయలేదు. కణాలకు గ్లూకోజ్ అందకుండా.. అది కాస్తా రక్తంలో కలవడం మొదలవుతుంది. ఇది మధుమేహానికి దారి తీస్తుంది. ఫలితంగా.. శరీరం కోసం ఆహారం నుంచి శక్తిని తయారు చేయడం కష్టంగా మారుతుంది.
this juice will control blood sugar of diabetics
టైప్-1 డయాబెటిస్
టైప్-2 డయాబెటిస్
గర్భాధారణ డయాబెటిస్
మధుమేహం ఉన్న వారిలో ఆహారానిదే ముఖ్య పాత్ర. కొన్ని ఆహారాల్లో జీఐ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల గ్లూకోజ్ స్థాయి ఎక్కువ అవుతుంది. జీఐ ఆహారాల్లోని కార్బోహైడ్రెట్ కంటెంట్, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలపై ఎఫెక్ట్ అవుతుంది.
మధుమేహాన్ని కంట్రోల్ చేయాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌కు దానిమ్మ రసం మంచిగా పనిచేస్తుందని వైద్యులు చెబుతారు. దానిమ్మ రసం తాగడం వల్ల అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. మధుమేహం రోగుల్లో దానిమ్మ రసం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని కూడా అంటారు.
గ్రీన్ టీ కంటే కూడా దానిమ్మ రసం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. గ్రీన్ టీ కంటే దానిమ్మ రసంలో మూడు రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయని చెబుతారు. ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఇన్సునిల్ స్థాయిలపై ఎక్కువ ప్రభావం చూపకుండా కాపాడతాయని పరిశోధకులు అంటున్నారు. మధుమేహం పేషెంట్లలో దానిమ్మ రసం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.