Magic Leaf : కేవలం 5 రూపాయలకే ఈ ఆకు, పురుషులకు ఆ విషయంలో ఎనర్జీ బూస్టర్… ఇక తగ్గేదేలే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Magic Leaf : కేవలం 5 రూపాయలకే ఈ ఆకు, పురుషులకు ఆ విషయంలో ఎనర్జీ బూస్టర్… ఇక తగ్గేదేలే…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 April 2025,10:00 am

ప్రధానాంశాలు:

  •  Magic Leaf : కేవలం 5 రూపాయలకే ఈ ఆకు, పురుషులకు ఆ విషయంలో ఎనర్జీ బూస్టర్... ఇక తగ్గేదేలే...?

Magic Leaf : ఇది వంటకాలలో ఎంతో సువాసనను కలిగి ఉంటుంది. ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా పురుషులకు పవర్ బూస్ట్ లాగా పని చేస్తుంది.లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
ఇంట్లోనే వంటగదిలో సులువుగా దొరికే ఐటమ్స్లో వివిధ రకాల అనారోగ్యాలను దూరం చేసే శక్తి ఉందని ఆయుర్వేదంలో చెబుతుంది. అటువంటి వాటిల్లో కేవలం ఐదు రూపాయలకే లభించే ఒక ఆకు కూడా ఉంది. ఇది పంటల్లో మంచి ఫ్లేవర్ ను ఇస్తూ, అలాగే మగవాళ్లకు పవర్ బూస్ట్లా పని చేస్తూ, లైంగిక సమస్యలను దూరం చేస్తుంది. ఆకు పేరు బిరియాని ఆకు. కేవలం ఐదు రూపాయలకే దొరుకుతుంది. పసుపుతో కలిపి వాడితే చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

 

Magic Leaf  బిర్యానీ ఆకు ప్రయోజనాలు

బిర్యానీ ఆకు వంటలలో ఫ్లేవర్ ని ఇస్తూ అలాగే వాడే పసుపు ఇమ్యూనిటీ బూస్ట్ గా పని చేస్తుంది. వీటిని సరిగ్గా వాడితో శరీరంలో వేడి పెరుగుతుంది.రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తద్వారా పురుషుల్లో బలాన్ని పెంచుతుంది.

ఎలా తయారు చేయాలి : బిరియాని ఆకు, పసుపు రెండు ఆరోగ్యానికి మంచివే. ఒక బిర్యానీ ఆకులో కాస్త పసుపు వేసి మడిచి, పేరుగా నోట్లో వేసుకొని నమిలి తినొచ్చు. అంటే బిర్యానీ ఆకును పొడి కొట్టి, గోరు వెచ్చని నీటిలో వేసి, దాంట్లో పసుపు కలిపి రాత్రి పడుకునే ముందు తాగొచ్చు. దానికి కాస్త తేనె కలిపితే మరీ మంచిది. ఈ మిశ్రమం శరీరంలో అద్భుతాలు చేయగలదు. కొన్ని రోజులపాటు ఈ నేచురల్ రెమిడీ ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటాయి.

ఎన్నో బెనిఫిట్స్ : బిర్యానీ ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కానీ శుద్ధి చేసే లక్షణాలు కూడా వీటిలో ఉంటాయి. అదే పసుపు బాడీలో ఇన్ఫర్మేషన్ ను తగ్గిస్తాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. ఈ రెండిటి కలయిక మగవారిలో సాంఘిక సామర్థ్యాన్ని పెంచుతాయి. ఎనర్జీ, ఎండ్యూ రెన్స్ ను పెంచుతుంది. ఈ నేచురల్ రెమిడీ కాబట్టి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పడకగదిలో ఎరిక్షన్ కోసం వాడే ఇంగ్లీష్ మెడిసిన్ తో కొన్ని దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నేచురల్ ప్రొడక్ట్స్, మగవాళ్ళకు ఒక వరంలా చెప్పుకోవచ్చు.

జాగ్రత్తలు, సలహాలు : ఆయుర్వేద మెడిసిన్ అయినా సరైన పరిమాణంలో వాడాలి. బిర్యానీ ఆకు, పసుపు కాంబో మెడిసిన్ ను కూడా ఇదే రూల్ వర్తిస్తుంది. మీకు పసుపు పడకుంటే, టర్మరిక్ అలర్జీ లేదా గుండెల్లో మంట లాంటి సమస్యలు ఉంటే, వైద్యుల సలహాలతోనే దీనిని వాడడం ఉత్తమం.
అలాగే ఇది ఒక స్టాండర్డ్ మెడిసిన్ కాదు, సమస్యలకు ఇది ఫిక్స్డ్ సొల్యూషన్ అని చెప్పలేం. చి ఫలితాల కోసం బ్యాలెన్స్ డైట్ ఫాలో అవుతూ, ఒక పార్టీ వ్యాయామం చేస్తూ దీనిని వాడటం మంచిది. వేల ఏవైనా హార్మోన్ల ప్రాబ్లమ్స్ ఉంటే మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవడం తప్పనిసరి.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది