Diabetes : డయాబెటిస్.. ప్రస్తుత కాలంలో చాలామందిలో కనిపిస్తున్న కామన్ డిసీస్. చిన్న పిల్లల్లో కూడా వయసుతో సంబంధం లేకుండా కనిపిస్తోంది. మన ఇండియాలో ఎక్కువగా కనిపించే రోగాలలో ఇది కూడా ఒకటి. ఇది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్క మోపున తగ్గేది కాదు. అయితే దీన్ని తగ్గించుకునేందుకు చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరేమో డాక్టర్లు రాసిచ్చిన ట్యాబ్లెట్లు వాడుతుంటే.. మరికొందరేమో ఆయుర్వేద టిప్స్ వాడుతుంటారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధమైన పద్ధతుల్లో దీన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇలా బాధ పడేవారికోసం ఓ అద్భతమైన విషయాన్ని తీసుకు వచ్చాం. దాని పేరే మధుపత్రి. ఇది ఆయుర్వేద చెట్టు.
ఇది షుగర్ ను కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇవి షుగర్ ఉన్న వారు రోజూ నమిలి తింటే అద్భుతంగా పనిచేస్తాయి. ఇదే విషయాన్ని ఆయుర్వేద నిపుణులే వెల్లడిస్తున్నారు. అయితే ఇవి చక్కెర కన్నా కూడా 30 రేట్లు తియ్యగా ఉంటాయని చెబుతున్నారు. అయితే తియ్యగా ఉన్నాయని వీటిని తినడం మానొద్దు.కాగా వీటిని పొడిరూపంలో కూడా తీసుకోవచ్చు. వీటిని తెంపుకుని వచ్చి ఎండబెట్టుకోవాలి. ఆ తర్వాత పొడిలాగా గ్రైండర్ పట్టుకోవాలి. ఇలా వచ్చిన పొడి ఒక స్పూన్ ఒక్క సాధారణ కప్పులో ఉన్న పంచదారకు సమానంగా ఉంటుంది.
కాబట్టి దీన్ని టీ, పాలల్లో వేసుకుని తాగొచ్చు. ఇది వేసుకున్నాక మళ్లీ పంచధార వేయొద్దు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు యాంటి ఇన్ ఫ్లిమేటరీ లాంటివి అనేకం ఉంటాయి. ఇది తులసి చెట్టు జాతికి చెందిన మొక్క. దీంతో ఇమ్యూనిటీ పవర్ కూడా బాగానే పెరుగుతుంది. తిన్న వెంటనే అరగాలంటే ఇది బాగా పనిచేస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు. అయితే దీన్ని ఎలా వాడాలో ఒకసారి ఆయుర్వేద నిపుణులను సంప్రదించాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.