Tea : అందరూ సహజంగా టీ, కాఫీలను రిఫ్రిష్ గా ఉండడం కోసం టెన్షన్స్ నుంచి బయటపడడం కోసం శరీరం యాక్టివ్ గా ఉండడం కోసం తాగుతూ ఉంటారు. శీతాకాలంలో రోజు టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. శక్తిని పెంచడానికి ఎక్కువ గా అల్లం టీ ని తాగుతూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల మసాల టీలు కూడా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి స్పెషల్ టీ అంటే కొబ్బరి టీ. కొబ్బరి టీ అంటే అందరూ ఆశ్చర్య పోతున్నారా.? ఈ కొబ్బరి టీ తీసుకోవడం వలన గుండె సమస్యలకు అలాగే చర్మం సమస్యలకు మంచి ప్రయోజనం ఉందని చాలామందికి తెలియదు. కొబ్బరిటి మీ శరీరానికి చాలా బాగా సహాయంగా ఉంటుంది. కొబ్బరి టీ గొప్ప రుచిని కలిగి ఉంటుంది.
ఈ టీ వలన కలిగే ఉపయోగాలు గురించి మీరు తెలుసుకోవాలి. అయితే చలికాలంలో కొబ్బరి టీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. చలికాలంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ టీ రోగనిరోశక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా సహాయంగా ఉంటుంది. ఎక్కువగా వ్యాధులకు గురయ్యే వ్యక్తులు దీనిని వాడవొచ్చు. ఈ టి తీసుకోవడం వలన శక్తి త్వరగా వస్తుంది. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ష లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొబ్బరి టీ. హెచ్ డి ఎల్ కొలెస్ట్రాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరిటి తయారు విధానం ఎలా : కొబ్బరి టీ కి కావలసినవి ఒక కప్పు కొబ్బరి పాలు, మూడు కప్పుల నీళ్లు, ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్,
రెండు బ్యాగుల గ్రీన్ టీ ,అరకప్పు హెవీ క్రీం ఈ టీ తయారు చేయడానికి ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించుకోవాలి. దాంట్లో గ్రీన్ టీ బ్యాగ్స్ ని వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు కూడా వేసి హెవీ క్రీమ్ కలపాలి. ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపి ఈ టీ బ్యాగులను బయటకు తీసేసి ఒక గ్లాసులో పోసుకొని బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే కొబ్బరిటి రెడీ. ఇది చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. కొబ్బరి టీలు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరి టీ తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఈటీ ని నిత్యం తాగాలి. అలాగే కొబ్బరి టీలు యాంటీ ఆక్సిడెంట్ కొవ్వు లక్షణాలు అధికంగా ఉన్నందున చర్మాన్ని చాలా తాజాగా ఉంచుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.