Tea : ఈ స్పెషల్ “టీ” రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో వ్యాధులకి చెక్ పెడుతుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : ఈ స్పెషల్ “టీ” రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఎన్నో వ్యాధులకి చెక్ పెడుతుంది..!!

Tea : అందరూ సహజంగా టీ, కాఫీలను రిఫ్రిష్ గా ఉండడం కోసం టెన్షన్స్ నుంచి బయటపడడం కోసం శరీరం యాక్టివ్ గా ఉండడం కోసం తాగుతూ ఉంటారు. శీతాకాలంలో రోజు టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. శక్తిని పెంచడానికి ఎక్కువ గా అల్లం టీ ని తాగుతూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల మసాల టీలు కూడా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి స్పెషల్ టీ అంటే కొబ్బరి టీ. కొబ్బరి టీ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 February 2023,7:00 am

Tea : అందరూ సహజంగా టీ, కాఫీలను రిఫ్రిష్ గా ఉండడం కోసం టెన్షన్స్ నుంచి బయటపడడం కోసం శరీరం యాక్టివ్ గా ఉండడం కోసం తాగుతూ ఉంటారు. శీతాకాలంలో రోజు టీ తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. శక్తిని పెంచడానికి ఎక్కువ గా అల్లం టీ ని తాగుతూ ఉంటారు. అలాగే ఎన్నో రకాల మసాల టీలు కూడా తాగుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మనకి స్పెషల్ టీ అంటే కొబ్బరి టీ. కొబ్బరి టీ అంటే అందరూ ఆశ్చర్య పోతున్నారా.? ఈ కొబ్బరి టీ తీసుకోవడం వలన గుండె సమస్యలకు అలాగే చర్మం సమస్యలకు మంచి ప్రయోజనం ఉందని చాలామందికి తెలియదు. కొబ్బరిటి మీ శరీరానికి చాలా బాగా సహాయంగా ఉంటుంది. కొబ్బరి టీ గొప్ప రుచిని కలిగి ఉంటుంది.

This special tea not only boosts immunity but also checks many diseases

This special tea not only boosts immunity but also checks many diseases

ఈ టీ వలన కలిగే ఉపయోగాలు గురించి మీరు తెలుసుకోవాలి. అయితే చలికాలంలో కొబ్బరి టీ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది. దాని ఉపయోగాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.. చలికాలంలో రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ టీ రోగనిరోశక్తిని పెంచడమే కాకుండా బరువు తగ్గించడానికి కూడా సహాయంగా ఉంటుంది. ఎక్కువగా వ్యాధులకు గురయ్యే వ్యక్తులు దీనిని వాడవొచ్చు. ఈ టి తీసుకోవడం వలన శక్తి త్వరగా వస్తుంది. ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్ విటమిన్ష లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కొబ్బరి టీ. హెచ్ డి ఎల్ కొలెస్ట్రాలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గించడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కొబ్బరిటి తయారు విధానం ఎలా : కొబ్బరి టీ కి కావలసినవి ఒక కప్పు కొబ్బరి పాలు, మూడు కప్పుల నీళ్లు, ఒక టీ స్పూన్ బ్రౌన్ షుగర్,

This special tea not only boosts immunity but also checks many diseases

This special tea not only boosts immunity but also checks many diseases

రెండు బ్యాగుల గ్రీన్ టీ ,అరకప్పు హెవీ క్రీం ఈ టీ తయారు చేయడానికి ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించుకోవాలి. దాంట్లో గ్రీన్ టీ బ్యాగ్స్ ని వేసుకోవాలి. తర్వాత కొబ్బరి పాలు కూడా వేసి హెవీ క్రీమ్ కలపాలి. ఈ పదార్థాలన్నిటిని బాగా కలిపి ఈ టీ బ్యాగులను బయటకు తీసేసి ఒక గ్లాసులో పోసుకొని బ్రౌన్ షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. అంతే కొబ్బరిటి రెడీ. ఇది చర్మ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. కొబ్బరి టీలు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే కొబ్బరి టీ తీసుకోవడం వలన బరువు తగ్గుతారు. ఈటీ ని నిత్యం తాగాలి. అలాగే కొబ్బరి టీలు యాంటీ ఆక్సిడెంట్ కొవ్వు లక్షణాలు అధికంగా ఉన్నందున చర్మాన్ని చాలా తాజాగా ఉంచుతుంది. అలాగే చర్మ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి.

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది