Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?
ప్రధానాంశాలు:
Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు...ఇకనుంచి రాత్రి కూడా తాగండి... బోలెడు ప్రయోజనాలు...?
Green Tea : సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉదయం లేవగానే టీ తాగండి ఏ పని చేయరు. టీ తాగకుండా ఉంటే, ఆ రోజంతా మూడ్ అవుట్ అవుతారు. అలాంటి టీ లో గ్రీన్ టీ కూడా ఒకటి. గ్రీన్ టీ ఉదయం తాగితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటారు నిపుణులు. అయితే ఉదయమే కాకోకుండా రాత్రి సమయంలో కూడా ఈ గ్రీన్ టీ తాగితే బోలెడు ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. మరి దీని గురించి తెలుసుకుందాం. అన్నిటిలో కెల్లా గ్రీన్ టీ ఎంతో ఆరోగ్యం అంటారు. ఆంటీ గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. గ్రీన్ టీ బరువు గడానికి సహకరిస్తుంది. చాలామంది కూడా గ్రీన్ టీ ని ఉదయం తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ గ్రీన్ టీ రాత్రి సమయంలో కూడా తాగవచ్చని నిపుణులు. అంటున్నారు దీని ప్రయోజనం మరింత ఉంటుంది అంటున్నారు.

Green Tea : ఈ టీ ఉదయం తాగే వారు…ఇకనుంచి రాత్రి కూడా తాగండి… బోలెడు ప్రయోజనాలు…?
Green Tea గ్రీన్ టీ రాత్రి తాగితే ఏమవుతుంది
రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగితే, ఇందులో ఉండే కేఫిన్ మానసిక స్థితిపై సానుకూల ప్రభావాన్ని చూపుతోందట. ఇది మీ మనసును ప్రశాంతంగా ఉంచి హాయిగా ఉంచుతుంది. రాత్రి తాగటం వలన మెదడు పనితీరు కూడా సరిగ్గా పనిచేస్తుంది. అలసట నుంచి ఉపశమనం కలుగుతుంది. కాబట్టి, ప్రతిరోజు రాత్రి ఒక కప్పు గ్రీన్ టీ తాగితే మానసిక, శారీరక, ఆరోగ్యానికి విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప మార్గం అంటున్నారు నిపుణులు.
రాత్రి సమయంలో గ్రీన్ టీ తాగితే జీర్ణక్రియ పై సానుకూల ప్రభావం చూపుతుంది జీవ క్రియ జరుగుతుంది. దీప్తి గ్యాస్ కడుపుబ్బరం అంటే సమస్యలు కూడా మిమ్మల్ని కాపాడుతాయి అలాగే మీరు నిద్రపోతున్న సమయంలో కూడా నీలోని చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. చక్కెర స్థాయిలు కూడా నియంత్రించడం, హార్మోన్ల సమతుల్యం చేస్తుందట. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధన ప్రకారం, పడుకునే ముందు గ్రీన్ టీ తాగితే హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎందుకంటే, పడుకునే సమయంలో గ్రీన్ టీ తాగితే రక్తంలో ట్రైలర్స్ కొలెస్ట్రాల్ స్థాయిలో తగ్గుతాయి. ముఖ్యంగా, రోజు 5 లేదా అంతకంటే ఎక్కువ కప్పుల గ్రీన్ టీ తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు. ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం ఇది మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. అలాంటి వారు పడుకునే ముందు గ్రీన్ టీ తాగితే టీలోని ఎల్ థియనిన్ అనే ఏమైనా ఆమ్లాలు విశ్రాంతినివ్వడమే కాకుండా, తగ్గించి,ప్రశాంతంగా నిద్రపోయిలా చేస్తుంది.