Categories: HealthNewsTrending

Shampoos : షాంపుల‌లో క్యాన్స‌ర్ కార‌కాలు .. 30 ఉత్ప‌త్తులను వెన‌క్కి తిసుకున్న ఆ కంపెనీ ?

Shampoos :  షాంపుల వాడ‌కం నానాటికి విప‌రితంగా పెరిగిపోతుంది.ఒక‌ప్పుడు ప్ర‌కృతి సిద్ధ‌మైన కుంకుడు కాయ‌ల‌ను త‌ల స్తాన్నంకు వాడేవారు .అప్పుడు ఎటువంటి సైడ్ ఎఫేక్ట‌స్స్ లేవు . కాని రాను రాను మ‌ర్కెట్ల‌ల‌లోకి ప‌లు ర‌కాల షాంపులు వ‌చ్చిన త‌రువాత సైడ్ ఎఫేక్ట‌స్స్ రావ‌డం మొద‌లైనాయి . అయితే కోన్ని కంపెనిలు ప‌లు ర‌కాల షాంపుల‌లో క్యాన్స‌ర్ ను క‌లుగ‌జేసే కార‌కాల‌ను క‌లిగి ఉంద‌ని …30 ఉత్ప‌త్తుల‌ను వెన‌క్కి తికోవ‌డం జ‌రిగింది. క్యాన్స‌ర్ క‌లుగ‌జేసే కార‌కాలు అయిన షాంపుల‌ను ఉత్ప‌త్తిచేసే కంపెని ఎక్క‌డంటే అమెరికా . అక్క‌డ ఫాంపుల‌ను ఉత్ప‌త్తి దూకానుంచి స్వ‌చ్చందంగా వెన‌క్కి తిసుకుంది.

us america recall stop using this dangerous shampoo immeditely

Shampoos : ఈ ఫాంపుల‌లో అధికంగా బెంజీన్ ఉన్న‌ట్లు గ‌మ‌నించిన ` ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ ` కంపెని బ్రాండెడ్ షాంపుల‌ను ఉప‌సంమ‌రించుకున‌ట్లు వెల్ల‌డించింది.అధిక మోతాదుల‌లో బెంజిన్ క‌లుప‌డం వ‌ల‌న క్యాన్స‌ర్ వ్యాధికిదారితిసే ప్ర‌మాదం ఉంది .దింతో అమెరికాలో త‌యార‌య్యే ఫ్యాంటిన్ షాంపుల‌తో పాటు హెర్బ‌ల్ ,ఓల్డ్ స్పైస్ బ్రాండ్ల‌కు చెందిన 32 ఉత్ప‌త్తుల‌ని వెన‌క్కి తిసుకున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

Shampoos : అమెరిక‌న్ షాంపుల‌లో గుర్తించిన బెంజిన్ స్థాయి, ప్ర‌తికూల ఆరోగ్య ప్రభావాల‌ను క‌లిగిస్తాయ‌ని యుఎస్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ సీడీసీ ప్ర‌క‌టించ‌డంతో కంపెనీ ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఒక వ్య‌క్తి బెంజిన్ ను అధిక స్థాయిలో ఉప‌యోగించిన‌ప్పుడు ఆ వ్య‌క్తికి ల్యూకేమియా (క్యాన్స‌ర్ ) వ్యాధి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి . అయితే త‌మ ఉత్స‌త్తుల‌లో బెంజీన్ అనేది క్రియాశీల ప‌దార్ధం కాద‌ని ` ప్రోక్ట‌ర్ అండ్ గ్యాంబుల్ ` సంస్థ పెర్కోంది . వెన‌క్కి తిసుకుంటున్న ఉత్ప‌త్తుల్ని రోజువారీగా వినియోగించినా ఆరోగ్యంపై దుష్ప‌భావాలు చూప‌వు .వాటిలో ,ఆ స్థాయిలో బెంజీన్ లేదు అని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago