Shampoos : షాంపులలో క్యాన్సర్ కారకాలు .. 30 ఉత్పత్తులను వెనక్కి తిసుకున్న ఆ కంపెనీ ?
Shampoos : షాంపుల వాడకం నానాటికి విపరితంగా పెరిగిపోతుంది.ఒకప్పుడు ప్రకృతి సిద్ధమైన కుంకుడు కాయలను తల స్తాన్నంకు వాడేవారు .అప్పుడు ఎటువంటి సైడ్ ఎఫేక్టస్స్ లేవు . కాని రాను రాను మర్కెట్లలలోకి పలు రకాల షాంపులు వచ్చిన తరువాత సైడ్ ఎఫేక్టస్స్ రావడం మొదలైనాయి . అయితే కోన్ని కంపెనిలు పలు రకాల షాంపులలో క్యాన్సర్ ను కలుగజేసే కారకాలను కలిగి ఉందని …30 ఉత్పత్తులను వెనక్కి తికోవడం జరిగింది. క్యాన్సర్ కలుగజేసే కారకాలు అయిన షాంపులను ఉత్పత్తిచేసే కంపెని ఎక్కడంటే అమెరికా . అక్కడ ఫాంపులను ఉత్పత్తి దూకానుంచి స్వచ్చందంగా వెనక్కి తిసుకుంది.
Shampoos : ఈ ఫాంపులలో అధికంగా బెంజీన్ ఉన్నట్లు గమనించిన ` ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ` కంపెని బ్రాండెడ్ షాంపులను ఉపసంమరించుకునట్లు వెల్లడించింది.అధిక మోతాదులలో బెంజిన్ కలుపడం వలన క్యాన్సర్ వ్యాధికిదారితిసే ప్రమాదం ఉంది .దింతో అమెరికాలో తయారయ్యే ఫ్యాంటిన్ షాంపులతో పాటు హెర్బల్ ,ఓల్డ్ స్పైస్ బ్రాండ్లకు చెందిన 32 ఉత్పత్తులని వెనక్కి తిసుకున్నట్లు ప్రకటించింది.
Shampoos : అమెరికన్ షాంపులలో గుర్తించిన బెంజిన్ స్థాయి, ప్రతికూల ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తాయని యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రకటించడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఒక వ్యక్తి బెంజిన్ ను అధిక స్థాయిలో ఉపయోగించినప్పుడు ఆ వ్యక్తికి ల్యూకేమియా (క్యాన్సర్ ) వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి . అయితే తమ ఉత్సత్తులలో బెంజీన్ అనేది క్రియాశీల పదార్ధం కాదని ` ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ` సంస్థ పెర్కోంది . వెనక్కి తిసుకుంటున్న ఉత్పత్తుల్ని రోజువారీగా వినియోగించినా ఆరోగ్యంపై దుష్పభావాలు చూపవు .వాటిలో ,ఆ స్థాయిలో బెంజీన్ లేదు అని ప్రకటనలో తెలిపింది.