Walnuts : రోజు 4 వాల్ నట్స్ తింటే.. ఎంత ఆరోగ్యమో తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు...!
Walnuts : ప్రతిరోజు డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే.. డ్రై ఫ్రూట్స్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ఇక రంజాన్ మాసంలో అయితే మొత్తం గా డ్రై ఫ్రూట్స్ మీద ఆధారపడుతుంటారు. మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషక విలువలు డ్రైఫ్రూట్స్ లో సమృద్ధిగా ఉన్నాయి. వీటిలోని విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.డ్రైఫ్రూట్స్ లో ఇన్ని పోషక విలువలు కలిగిన డ్రై ఫ్రూట్స్ని తరచుగా తీసుకుంటే మనకు మంచి ఆరోగ్యము లభిస్తుంది.అయితేరోజు నాలుగు వాల్నట్స్ తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.
మెదడు ఆకారాన్ని పోలివుండే వాల్ నట్స్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. వీటిని ఆక్రోట్స్ అని కూడా పిలుస్తారు. రోజుకు నాలుగు వాల్నట్స్ నానబెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందచ్చని నిపుణులు అంటున్నారు. వాల్నట్ లో విటమిన్ b6 , కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ రాగి, సెలీనియం, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాల్నట్స్ లోని ఎసెన్షియల్ ఆమ్లాలు మెదడు పని తీరును మెరుగుపరుస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. ఎల్జిడిమాండ్షియా వచ్చే అవకాశం తగ్గిస్తాయి. వాల్నట్స్ లో విటమిన్లు క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్ ఐరన్ మ్యాంగనీస్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.రోజు వాల్నట్స్ తింటే రక్తహీనత దూరం అవుతుంది. అలాగే ప్రీ బయోటిక్ కాంపౌండ్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాని పెంచి చెడు బ్యాక్టీరియాని బయటకు పంపిస్తాయి.
అలాగే బరువు కూడా తగ్గుతారు. వీటిలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కడుపు నిండుగా ఉంచుతుంది. ఆకలి తగ్గిస్తుంది. దీంతో తక్కువగా తింటారు. అలాగే ఇది బరువును కూడా కంట్రోల్ లో ఉంచుతుంది. వాల్నట్స్ లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. రోజు వాల్ నట్స్ తింటే ఆర్థరైటిస్తో వచ్చే నొప్పులు వాపులు క్రమంగా తగ్గుతాయి. వాల్ నట్స్ లో ఆల్ఫా లినోలని కేసరి ఉంటుంది. ఇది ఎముకల్లో దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల తగ్గించి గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ కూడా పెంపొందిస్తాయి..
Rajitha Parameshwar Reddy : ఉప్పల్ డివిజన్ Uppal Division సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నట్టుగా కార్పొరేటర్ మందుముల రజితాపరమేశ్వర్రెడ్డి Rajitha…
Raashii Khanna : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ ప్రధానంగా…
Boy Saved 39 Acres : హైదరాబాద్లో హైడ్రా విభాగం ప్రజల మనసుల్లో విశ్వాసం సాధించుకుంటూ, అక్రమ నిర్మాణాలపై కఠినంగా…
Vitamin -D : శరీరంలో విటమిన్ డి లోపిస్తే కోన్ని సమస్యలు తలెత్తుతాయి. డి -విటమిన్ సూర్య రష్మి నుంచి…
Saree Viral Video : ఇప్పటి వరకు చీర కట్టడంలో ఇబ్బంది పడేవారికి ఇది ఓ శుభవార్త. ఇకపై చీర…
Raj Tarun - Lavanya : యంగ్ హీరో రాజ్ తరుణ్ మరియు లావణ్య మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు…
Chandrababu : 75వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పంలో అభిమానులు వినూత్నంగా…
Yellamma Movie : ‘బలగం’ తో బ్లాక్బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్న వేణు యెల్దండి ప్రస్తుతం…
This website uses cookies.