Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కరాలు ఉంటాయి. పండ్లు తిన్నాక వీటి పోషకాలు శరీరం పూర్తిగా గ్రహించాలంటే వీటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. కానీ కొన్ని రకాల పండ్లు తిన్నప్పుడు పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు.. అవేంటంటే… శరీరానికి పనులు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లలో విటమిన్లు మినరల్స్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మనకు తెలుసు ఎన్నో రకాల పండ్లుఉన్నాయి. ఏ పండు ఆ పండు యొక్క ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల పండ్లు వాటి సమయాలను, మోతాదుల్నిబట్టి, సరైన పద్ధతిలో తినాలి. కొంతమంది నైట్ పూట లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత పండ్లను తింటుంటారు. గంట సందర్భాల్లో పండ్లు తినడం చాలా తప్పు. అయితే కొంతమంది పండ్లు తినగానే వెంటనే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తెలియజేయడం జరిగింది. ఇది కూడా పొరపాటే.
ముఖ్యంగా దానిమ్మ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం . వల్ల వికారం, వెసిడిటీ, వాంతులు వస్తాయి.
అరటిపండు : అరటి పండ్లను ఎక్కువగా తింటే అధిక శక్తి వెంటనే లభిస్తుంది. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. అరటి పండ్లు మలబద్ధకం,కడుపు సమస్య, నుండి ఉపశమనం అందించినప్పటికీ, వీటిని తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణ వ్యవస్థకు తీవ్ర ప్రభావితం చేస్తుంది.
నారింజ,ఉసిరి, ద్రాక్ష,మ్యాంగోస్టిన్ : నారింజ, ఉసిరి, ద్రాక్ష,మ్యాంగోస్టిన్ మొదలైన పుల్లని పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం సరికాదు. ఫ్రూట్స్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే శరీరంలోని పీహెచ్ స్థాయి క్షీణిస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
పుచ్చకాయ : పుచ్చకాయ ఎక్కువ నీటితో నిండి ఉన్న పండు. పుచ్చకాయ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలా వెంటనే నీరు తాగితే జీర్ణ వ్యవస్థకు అలసట కలుగుతుంది. అలాగే పియర్ పండు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి,కాకుండా పోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్ అధికంగా కలిగి ఉంటాయి. కావున దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కానీ ఫ్రూట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే మాత్రం దెబ్బ తింటుంది.
Good News : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఒంటరి బాలికల కోసం మెరిట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్…
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా కూడా ఆ సినిమా చుట్టూ…
Smart Watches : ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ స్మార్ట్ గా ఉండాలని స్మార్ట్ వాచ్ ని పెట్టుకొని స్టైల్…
Allu Arjun : ఓ పక్క పుష్ప 2 వసూళ్లతో సరికొత్త సంచలన రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోపక్క అల్లు…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో ధనుర్మాసంలో గ్రహాల సంచారం గ్రహాల సంయోగం కారణంగా బాదశ రాశుల వారి పై…
Zodiac Sign : 2025 నవగ్రహాలు తమ రాశులను మారుస్తున్నాయి. ఇటువంటి సమయంలో మరి కొన్ని రాశులు అనుకూల పరిస్థితులు…
Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా రష్మి గౌతమ్ పాపులారిటీ గురించి తెలిసిందే. అమ్మడు యాంకర్ గా మెప్పించడంతో…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో మహిళ మృతి చెందడం ఆ…
This website uses cookies.