Water After Fruits : ఈ ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా…. ఇక హాస్పిటల్ కే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Water After Fruits : ఈ ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా…. ఇక హాస్పిటల్ కే…!

 Authored By ramu | The Telugu News | Updated on :23 December 2024,7:00 am

Water After Fruits : పండ్లు తిన్న ఆరోగ్యానికి చాలా మంచిది. దాదా పండి రకాల పండ్లు ఆరోగ్యంగా మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు పుష్కరాలు ఉంటాయి. పండ్లు తిన్నాక వీటి పోషకాలు శరీరం పూర్తిగా గ్రహించాలంటే వీటిని ఒక పద్ధతి ప్రకారం తీసుకోవాలి. కానీ కొన్ని రకాల పండ్లు తిన్నప్పుడు పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు.. అవేంటంటే… శరీరానికి పనులు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పండ్లలో విటమిన్లు మినరల్స్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్ వంటి శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. మనకు తెలుసు ఎన్నో రకాల పండ్లుఉన్నాయి. ఏ పండు ఆ పండు యొక్క ప్రయోజనాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల పండ్లు వాటి సమయాలను, మోతాదుల్నిబట్టి, సరైన పద్ధతిలో తినాలి. కొంతమంది నైట్ పూట లేదా మధ్యాహ్నం భోజనం తర్వాత పండ్లను తింటుంటారు. గంట సందర్భాల్లో పండ్లు తినడం చాలా తప్పు. అయితే కొంతమంది పండ్లు తినగానే వెంటనే వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటి వారి కోసం తెలియజేయడం జరిగింది. ఇది కూడా పొరపాటే.

Water After Fruits ఈ ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా ఇక హాస్పిటల్ కే

Water After Fruits : ఈ ఫ్రూట్స్ తిన్నాక వాటర్ తాగుతున్నారా…. ఇక హాస్పిటల్ కే…!

Water After Fruits దానిమ్మ పండు

ముఖ్యంగా దానిమ్మ తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లు తాగకూడదు. ఇలా చేయడం . వల్ల వికారం, వెసిడిటీ, వాంతులు వస్తాయి.

అరటిపండు : అరటి పండ్లను ఎక్కువగా తింటే అధిక శక్తి వెంటనే లభిస్తుంది. వీటిలో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. అరటి పండ్లు మలబద్ధకం,కడుపు సమస్య, నుండి ఉపశమనం అందించినప్పటికీ, వీటిని తిన్న తర్వాత నీరు త్రాగడం జీర్ణ వ్యవస్థకు తీవ్ర ప్రభావితం చేస్తుంది.

నారింజ,ఉసిరి, ద్రాక్ష,మ్యాంగోస్టిన్ : నారింజ, ఉసిరి, ద్రాక్ష,మ్యాంగోస్టిన్ మొదలైన పుల్లని పండ్లను తిన్న తర్వాత నీళ్లు తాగడం సరికాదు. ఫ్రూట్స్ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే శరీరంలోని పీహెచ్ స్థాయి క్షీణిస్తుంది. జీర్ణ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.

పుచ్చకాయ : పుచ్చకాయ ఎక్కువ నీటితో నిండి ఉన్న పండు. పుచ్చకాయ తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఇలా వెంటనే నీరు తాగితే జీర్ణ వ్యవస్థకు అలసట కలుగుతుంది. అలాగే పియర్ పండు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగకూడదు. ఇందులో ఫైబర్, విటమిన్ ఏ, విటమిన్ సి,కాకుండా పోలిక్ యాసిడ్, పొటాషియం, కాపర్ అధికంగా కలిగి ఉంటాయి. కావున దీన్ని తినడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కానీ ఫ్రూట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగితే మాత్రం దెబ్బ తింటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది