Watermelon : పుచ్చకాయ తినేముందు ఈ విషయాలు తెలుసుకోండి..!

Authored By Krishna B | The Telugu News | Updated on: June 4, 2022, 1:16 am

Watermelon : వేస‌వికాలం అన‌గానే ముందుగా గుర్తొచ్చే పండు పుచ్చ‌కాయ‌.ఈ కాలంలో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా కొనుగోలు చేసే పండు కూడా ఇదే.పుచ్చ‌కాయ‌ను తిన‌ని వారు వుండ‌రు.ఎండాకాలంలో ఈ కాయ‌ను తిన‌డం వ‌ల‌న చ‌ల్ల‌ని ఉప‌శ‌మ‌నం పొందుతాము.మ‌న శ‌రీరంలోని వేడిని కూడా త‌గ్గిస్తుంది. పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న మ‌న బాడీ డీహైడ్రెష‌న్ కాకుండా వుటుంది. ఎందుకంటే ఈ కాయ‌లో నీటి శాతం ఎక్కువ‌గా వుంటుంది.దీనిలోదాదాపుగా 92శాతం నీరు వుంటుంది.

అలాగే పుచ్చ‌కాయ‌లో ప్రోటిన్లు, విట‌మిన్లు, పీచు ప‌దార్థం అనే విలువైన పోష‌కాలు వుంటాయి.ఇవి మ‌న బాడీకి ఎంతో మేలు చేస్తాయి.ఈ కాయ‌లో వుండే పీచు ప‌దార్థం ఆక‌లిని నియంత్రిస్తుంది.సులువుగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు.డ‌యాబిటీస్ వున్న వారికి ఈ పుచ్చకాయ ఒక దివ్య ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు.శ‌రీరంలోని షుగ‌ర్ ని కంట్రోల్ చేస్తుంది. అయితే,చాలామంది క‌ట్ చేసిన పుచ్చ‌కాయ‌ను ఫ్రిజ్ లో పెడ‌తారు.అలా పెట్ట‌డం వ‌ల‌న కాయ‌లో వుండే విలువైన పోష‌కాలు నశించిపోతాయి.

watermelon Best fruit in summer

watermelon Best fruit in summer

అలాగే కెరోటినాయిడ్ స్థాయి కూడా త‌గ్గిపోతుంది.పుచ్చ‌కాయ బ‌య‌ట చాలా మందంగా వుంటుంది. దీనివ‌ల‌న కాయ త్వ‌ర‌గా చెడిపోదు.సుమారు 10-15 రోజులు వుంటుంది.కాబ‌ట్టి ఫ్రిజ్ లో పెట్ట‌న‌వ‌స‌రం లేదు.చల్ల‌టి పుచ్చ‌కాయ తిన‌డం వ‌ల‌న ద‌గ్గు, జ‌లుబులు వ‌చ్చే అవ‌కాశం వుంటుంది. ఎక్కువ‌సేపు ఫ్రిజ్ లో పెట్టిన కాయ‌ను తింటే ఫుడ్ పాయిజ‌న్ అయ్యే ఛాన్స్ వుంది.అందుక‌నే ఎల్ల‌ప్పుడూ తాజా పుచ్చ‌కాయ‌నే తినాలి.

Krishna B

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp