Categories: HealthNews

Watermelon : పుచ్చకాయ అసలైనదేనా… దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి…?

Watermelon  : సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో వచ్చే ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎండాకాలంలో లభించే పనులలో మ్యాంగో కూడా చాలా రుచికరమైన పండు, అలాంటి ఎండాకాలంలో లభించే పండు పుచ్చ పండు, ఈ పుచ్చకాయకు ఎండాకాలంలో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు ఉంటుంది. శరీరంలో నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. శరీరాన్ని చల్లపరచగలదు. మార్కెట్లలో ఇప్పటికే పుచ్చకాయల విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని పుచ్చకాయలను కొనే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే కొన్ని ప్రాంతాలలో కూడా పుచ్చకాయలను నకిలీవే అమ్మి మార్కెట్లోకి పంపిస్తున్నారు.

Watermelon : పుచ్చకాయ అసలైనదేనా… దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి…?

లాభాల కోసం కొందరు దుండగులు వ్యాపారలలో పుచ్చకాయ కృత్రిమ రంగును పొందుటకు ఇంజక్షన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. దినితో పుచ్చకాయలను కోసినప్పుడు, పుచ్చకాయ పక్వానికి రాకముందే లోపల ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా పుచ్చకాయలను కొనేటప్పుడు విక్రయించేవారు. కాస్త కట్ చేసే షాంపూల్ని ఇస్తారు. చాలామంది వాటిని తిని రుచిగా ఉంటున్నాయని తొందరపడి కొనేస్తుంటారు. కానీ కృత్రిమ రంగులు, సైనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేస్తున్నారు పుచ్చకాయలను అమ్మే కొందరు దుండగులు. దీనివల్ల ఆరోగ్యం పైత్రివ్రమైన ప్రభావాన్ని చూపగలదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయను చూసి మోసపోయే ముందు ఈ కింద సింపుల్ టెక్స్ట్ ఉంది ద్వారా తేలిగ్గా కలిపి పుచ్చకాయలను గుర్తించవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలో తెలియజేశారు…

Watermelon  రసాయన పుచ్చకాయను ఎలా గుర్తించాలి

చిన్న పుచ్చకాయ ముక్కలను నీటిలో కలపాలి. నేను ఈరోజు గులాబీ రంగులోకి మారుతుందా లేదా అనేది గమనించాలి. గులాబీ రంగులోకి మారితే అది రసాయన పుచ్చకాయని అర్థం. ఒకవేళ ఆ పుచ్చకాయ గులాబీ రంగులోకి మారలేదంటే అది కృత్రిమ రంగు కలపలేదని అర్థం. ఇంకా పండు నో టిష్యూ పేపర్ తో నొక్కి చూడవచ్చు. గీతం ఎర్రగా మారితే, అది కల్తీ పుచ్చకాయ అని అర్థం.

Watermelon  రసాయినాన్నతో తయారుచేసిన పుచ్చకాయను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు

మంచి రంగు రావాలని పుచ్చకాయకు ఇంజెక్ట్ చేయడం వలన పుచ్చకాయ వానికి రాకముందే ఎర్రని రంగును కలిగిస్తుంది. ఇలా పుచ్చకాయ పాయిజనింగ్ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ పండును తింటే వాంతులు, విరోచనాలు పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జీర్ణ క్రియను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కల్తీ పుచ్చకాయలను తింటే జీర్ణ క్రియ ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి. సాయినాల కలిగిన పుచ్చకాయలు తింటే ఆకలి కూడా మందగిస్తుంది. గ్యాస్టిక్ సమస్యలు పెరిగిపోయి, ఇటువంటి పుచ్చకాయ తింటే అలసట, దాహంగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఇటువంటి రసాయనిక రంగు వేసిన పుచ్చకాయలు తింటే మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపగలదు. ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను గుర్తించి వీటిని కొనక పోవడమే మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago