Watermelon : పుచ్చకాయ అసలైనదేనా… దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి…?
ప్రధానాంశాలు:
Watermelon : పుచ్చకాయ అసలైనదేనా... దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి...?
Watermelon : సమ్మర్ వచ్చేసింది. ఈ కాలంలో వచ్చే ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఎండాకాలంలో లభించే పనులలో మ్యాంగో కూడా చాలా రుచికరమైన పండు, అలాంటి ఎండాకాలంలో లభించే పండు పుచ్చ పండు, ఈ పుచ్చకాయకు ఎండాకాలంలో ఎంతో డిమాండ్ ఉంటుంది. పుచ్చకాయలు ఎక్కువ శాతం నీరు ఉంటుంది. శరీరంలో నిర్జలీకరణాన్ని నివారిస్తుంది. శరీరాన్ని చల్లపరచగలదు. మార్కెట్లలో ఇప్పటికే పుచ్చకాయల విక్రయాలు చాలా జోరుగా సాగుతున్నాయి. అయితే కొన్ని పుచ్చకాయలను కొనే ముందు చాలా జాగ్రత్తలు పాటించాలి. అంటే కొన్ని ప్రాంతాలలో కూడా పుచ్చకాయలను నకిలీవే అమ్మి మార్కెట్లోకి పంపిస్తున్నారు.

Watermelon : పుచ్చకాయ అసలైనదేనా… దీనికి ఇంజక్షన్ చేసి కల్తీ చేశారా.. అనే విషయం ఎలా గమనించాలి…?
లాభాల కోసం కొందరు దుండగులు వ్యాపారలలో పుచ్చకాయ కృత్రిమ రంగును పొందుటకు ఇంజక్షన్స్ ఎక్కువగా ఇస్తున్నారు. దినితో పుచ్చకాయలను కోసినప్పుడు, పుచ్చకాయ పక్వానికి రాకముందే లోపల ఎర్రగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పైగా పుచ్చకాయలను కొనేటప్పుడు విక్రయించేవారు. కాస్త కట్ చేసే షాంపూల్ని ఇస్తారు. చాలామంది వాటిని తిని రుచిగా ఉంటున్నాయని తొందరపడి కొనేస్తుంటారు. కానీ కృత్రిమ రంగులు, సైనాలను ఉపయోగించి ఆకర్షణీయంగా కనిపించేలా తయారు చేస్తున్నారు పుచ్చకాయలను అమ్మే కొందరు దుండగులు. దీనివల్ల ఆరోగ్యం పైత్రివ్రమైన ప్రభావాన్ని చూపగలదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయను చూసి మోసపోయే ముందు ఈ కింద సింపుల్ టెక్స్ట్ ఉంది ద్వారా తేలిగ్గా కలిపి పుచ్చకాయలను గుర్తించవచ్చు. దీన్ని ఎలా గుర్తించాలో తెలియజేశారు…
Watermelon రసాయన పుచ్చకాయను ఎలా గుర్తించాలి
చిన్న పుచ్చకాయ ముక్కలను నీటిలో కలపాలి. నేను ఈరోజు గులాబీ రంగులోకి మారుతుందా లేదా అనేది గమనించాలి. గులాబీ రంగులోకి మారితే అది రసాయన పుచ్చకాయని అర్థం. ఒకవేళ ఆ పుచ్చకాయ గులాబీ రంగులోకి మారలేదంటే అది కృత్రిమ రంగు కలపలేదని అర్థం. ఇంకా పండు నో టిష్యూ పేపర్ తో నొక్కి చూడవచ్చు. గీతం ఎర్రగా మారితే, అది కల్తీ పుచ్చకాయ అని అర్థం.
Watermelon రసాయినాన్నతో తయారుచేసిన పుచ్చకాయను తింటే ఎటువంటి అనారోగ్య సమస్యలు
మంచి రంగు రావాలని పుచ్చకాయకు ఇంజెక్ట్ చేయడం వలన పుచ్చకాయ వానికి రాకముందే ఎర్రని రంగును కలిగిస్తుంది. ఇలా పుచ్చకాయ పాయిజనింగ్ వంటి సమస్యలను కలిగిస్తుంది. ఈ పండును తింటే వాంతులు, విరోచనాలు పంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. జీర్ణ క్రియను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కల్తీ పుచ్చకాయలను తింటే జీర్ణ క్రియ ప్రతికూల ప్రభావాలు కూడా పడతాయి. సాయినాల కలిగిన పుచ్చకాయలు తింటే ఆకలి కూడా మందగిస్తుంది. గ్యాస్టిక్ సమస్యలు పెరిగిపోయి, ఇటువంటి పుచ్చకాయ తింటే అలసట, దాహంగా అనిపించడం వంటివి జరుగుతాయి. ఇటువంటి రసాయనిక రంగు వేసిన పుచ్చకాయలు తింటే మూత్రపిండాలపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపగలదు. ఇంజక్షన్ చేసిన పుచ్చకాయలను గుర్తించి వీటిని కొనక పోవడమే మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.