Meena : సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే చోట.. అందరితో మీనా తెగ రచ్చ చేసిందిగా..!
Meena : ఈ మధ్య హీరోలు, హీరోయిన్స్ అంతా కలిసి పార్టీలు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే అప్పటి స్టార్ హీరోయిన్స్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగానో, టీవీ షోలలోనే కనువిందు చేస్తున్నారు. ఈ క్రమంలో ముగ్గురు నటీమణులు ఓ మాస్ రీల్ చేయడంతో వైరల్ గా మారింది. సీనియర్ హీరోయిన్స్ మీనా Meena, సంగీత, మహేశ్వరి ముగ్గురు కలిసి ఓ మ్యూజిక్ కి సరదాగా రీల్ చేసారు.
Meena : సీనియర్ హీరోయిన్స్ అంతా ఒకే చోట.. అందరితో మీనా తెగ రచ్చ చేసిందిగా..!
ముగ్గురు ఇష్టమొచ్చినట్టు డ్యాన్స్ చేసి ఈ రీల్ షేర్ చేయడంతో ఇది వైరల్ గా మారింది. ఇటీవలే కొన్ని రోజుల క్రితం మీనా, రోజా, నగ్మా, రంభ, సంగీత, మహేశ్వరి MAheswari.. పలువురు స్టార్ హీరోయిన్స్ అంతా కలిసి చెన్నైలో ప్రభుదేవా ఈవెంట్లో కనువిందు చేసారు. అప్పుడు వీరంతా కలిసి దిగిన ఫోటోలు కూడా షేర్ చేసారు.
ఇలా సీనియర్ హీరోయిన్స్ అంతా కలిసి తెగ రచ్చ చేస్తుండడంతో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ రీల్ లోకనిపించిన మీనా meena ఇప్పటికి సినిమాలు, టీవీ షోలతో బిజీగానే ఉంది. సంగీత కూడా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంది. మహేశ్వరి మాత్రం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వకపోయినా తమిళ టీవీ షోలలో అలరిస్తుంది.
Jr Ntr Trivikram : అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ చేయాల్సిన సోషియో, మైథలాజికల్ మూవీ ఇప్పుడు ఎన్టీఆర్‌ను వరించిందని సమాచారం.…
Google Android App : ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ అద్భుతాలు సృష్టిస్తుంది. ఏ యాప్ యూజ్ చేయాలన్నా మనకు…
Weight Loss : నేటి సమాజంలో బరువు తగ్గాలి అనే వారి సంఖ్య ఎక్కువే. మీరు చేయని ప్రయత్నాలు లేవు…
Medical Student : జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.…
Jobs In Amazon : ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ ఉద్యోగార్థులకు శుభవార్త చెప్పింది. బీటెక్, ఇతర గ్రాడ్యుయేట్ కోర్సులు…
Today Gold Price : గత నాల్గు రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఈ నాలుగు రోజుల…
Child Brain : పాతకాలంలో తల్లిదండ్రులు పిల్లల్ని బుజ్జగించాలన్నా.. వారికి అన్నం తినిపించాలన్నా... ఆకాశంలోని చందమామను చూపించి వారిని బుజ్జగించేవారు.…
Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తొలి భారీ పాన్ ఇండియా చిత్రం…
This website uses cookies.