Categories: HealthNewsTrending

Heart Attack : అక్కడ నొప్పిగా ఉందా.. గుండె పోటు లక్షణమే అది.. సకాలంలోనే గుర్తిస్తే ఒకే.. లేకపోతే అంతే సంగతులు..!

Heart Attack : దేశంలో గుండె పోటు మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ పోతోంది. ఇటీవల కాలంలో చాల మంది ప్రముఖులు అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తునే ఉన్నాం. మొన్నటికి మొన్న కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ 46 వ ఏటనే వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మరణించారు. ఇలా ఎంతోమంది క్రమం తప్పకుండా వ్యాయామం చేసినా.. గుండె పోటు నుండి తప్పించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం శీతాకాలంలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతాయంటున్న వైద్య నిపుణులు… గుండె పోటు లక్షణాలను సకాలంలో గుర్తించడంతో పాటు పలు అలవాట్లకు దూరంగా ఉంటే.. ఈ ప్రమాదం నుంచి బయటపడవచ్చు అని అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Heart Attack : అక్కడి నొప్పి రావొద్దు..!

 అనేక సార్లు దవడ, లేదా ఎడమచేతి నొప్పి వస్తూ ఉంటే అది గుండెపోటు లక్షణమేనని వైద్య నిపుణులు అంటున్నారు. తరచుగా ఆయా చోట్ల నొప్పి వస్తే లైట్ తీసుకోకుండా వెంటనే అప్రమత్తం అవ్వాలని వారు హెచ్చరిస్తున్నారు. సకాలంలో గుర్తించి గుండె పోటు నిర్దారణ పరీక్షలన్నీ చేయించుకుంటే ఆ ప్రమాదం చాలా వరకు తగ్గుతుందన్నారు.

we should carefull with this heart attack symptoms

Heart Attack : శ్వాస ఆడటం లేదా..!

ప్రతిసారీ మెట్లు ఎక్కిన అనంతరం లేదా కాసేపు నడిచిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప్రారంభమైతే అది గుండెలో ఏదో సమస్య ఉన్నట్లని వైద్యులు అంటున్నారు. ఇది గుండెపోటు ప్రారంభ లక్షణంమంటూ.. కాబట్టి దానిపై శ్రద్ధ వహించి సమస్య తీవ్రం కాకముందే జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

Heart Attack : గుండె పోటుకు ఇవీ ప్రధాన కారణాలు..:

ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, మానసిక ఆందోళన, మారిన ఆహారపు అలవాట్లు, ధూమపానం, మధ్యపానం అతిగా సేవించే వారితో పాటు ఘగర్, బీపీ, స్థూల కాయం ఉన్న వారిలో ఈ జబ్బు అధికంగా వచ్చే అవకాశం ఉందని వైద్యులు అంటున్నారు. వ్యాయామం కానీ, అతి డైటింగ్‌ ,నిద్ర పోవడం వంటి కార్యకలాపాలను పరిమితంగానే చేయాలని సూచిస్తున్నారు. వీటి వల్ల జాగ్రత్త వహించకపోతే … పెను ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Recent Posts

Biryani | బిర్యానీలో బొద్దింక .. అరేబియన్ మండి రెస్టారెంట్‌లో చెదు అనుభవం!

Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్‌ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్‌లో చోటుచేసుకున్న…

7 hours ago

Pawan Kalyan | పవన్ కళ్యాణ్ ఫొటోపై దాఖలైన పిల్‌ను కొట్టేసిన హైకోర్టు .. రాజకీయ ఉద్దేశాలతో కోర్టుల్ని వాడకండంటూ హెచ్చరిక

Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…

8 hours ago

UPI | ఫోన్ పే, గూగుల్ పేలో దూకుడు.. ఒకే నెలలో 20 బిలియన్లు ట్రాన్సాక్షన్లు

UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…

8 hours ago

Trisha | సినిమాల పట్ల త్రిష ప్రేమను మరోసారి చాటిన టాటూ.. సైమా వేడుకలో హైలైట్

Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…

10 hours ago

Walking | రోజుకు 10 వేల అడుగులు నడక వ‌ల‌న‌ వచ్చే అద్భుతమైన ప్రయోజనాలు ఏంటో తెలుసా?

Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…

11 hours ago

Cholesterol | ముఖంపై కనిపించే లక్షణాలు .. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతోందని సంకేతాలు!

Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…

12 hours ago

I Phone 17 | గ్రాండ్‌గా లాంచ్ అయిన ఐ ఫోన్ 17.. లాంచ్, ఫీచ‌ర్స్ వివ‌రాలు ఇవే.!

I Phone 17 | టెక్ దిగ్గ‌జ సంస్థ యాపిల్ త‌న లేటెస్ట్ ఐఫోన్ మోడ‌ల్ ఐఫోన్ 17ను తాజాగా…

13 hours ago

Dizziness causes symptoms | ఆక‌స్మాత్తుగా త‌ల తిరుగుతుందా.. అయితే మిమ్మ‌ల్ని ఈ వ్యాధులు వెంటాడుతున్న‌ట్టే..!

Dizziness causes symptoms |  చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…

13 hours ago