Weight Loss : ప్రస్తుత కాలంలో స్థూలకాయ సమస్య పెద్ద ముప్పుగా మారుతుంది. అలాగే స్థూలకాయం అన్ని అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి టైంలో ఊబకాయం మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొన్ని పద్ధతులను పాటించాలి. మన శరీరంలో కొవ్వును కాల్చే కొన్ని డిటాక్స్ డ్రింక్స్ తీసుకోవడం వలన జీర్ణ క్రియ మరియు జీవక్రియ ఎంతో మేరుగుపడుతుంది. ఇవి మీ బరువును తగ్గించేందుకు ఎంతో హెల్ప్ చేస్తాయి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అంతేకాక ఫ్యాట్ బర్నింగ్ చేసి ఉబకాయాన్ని తగ్గించే టిప్స్ మరియు డిటాక్స్ డ్రింక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిజానికి చలికాలం వచ్చింది అంటే చాలు ఎంతోమంది ఫ్రైడ్ ఫుడ్ మరియు ఫ్యాట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన బరువు పెరుగుతారు. మీరు బరువు తగ్గాలి అని ప్రయత్నిస్తే, మీరు ఎక్కువ కేలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవడం పూర్తిగా మానేయాలి. వీటికి బదులు గ్రీన్ టీ ని తీసుకోవాలి. ఈ గ్రీన్ టీ బరువును తగ్గించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ గ్రీన్ టీ కొవ్వూను కరిగించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాక అల్లం జీర్ణ క్రియను ప్రేరేపిస్తుంది. అంతేకాక బరువు అదుపులో ఉంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అది మాత్రమే కాక గోరువెచ్చని నీటిలో దాల్చిన చెక్క పొడి మరియు తేనే కలుపుకొని తీసుకోవాలి. ఇది ఆరోగ్యకరమైన పానీయం అని చెప్పొచ్చు. ఇది బరువు నియంత్రణలో ఎంతో హెల్ప్ చేస్తుంది. ఈ దాల్చిన చెక్క అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించేడం లో కూడా హెల్ప్ చేస్తుంది.
గోరువెచ్చ ని నీటిలో అల్లం తురుము మరియు నిమ్మరసం వేసి తీసుకోవటం వలన కొవ్వు అనేది ఈజీగా కరుగుతుంది. అలాగే ఈ నిమ్మరసం అనేది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఈ డ్రింక్ ను ఉదయాన్నే పరిగడుపున తీసుకుంటే ఉబకాయ సమస్య తొందరగా తగ్గిపోతుంది. అలాగే సోంపు గింజలు కూడా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి బరువు తగ్గటానికి కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ సొంపు గింజలను రాత్రంతా గోరువెచ్చని నీటిలో నానబెట్టండి. ఆ మరుసటి రోజు ఉదయన్నే ఈ నీటిని తీసుకోండి. ఇది ఆకలిని తగ్గిస్తుంది. దీంతో మీరు ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకుండా ఉంటారు. దీని వలన మీరు ఈజీగా బరువు తగ్గుతారు
KTR : హైదరాబాద్‌లో ఫార్ములా-ఇ రేసింగ్ ఈవెంట్‌ను నిర్వహించడంలో అవకతవకలు జరిగాయని, తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని బీఆర్ఎస్ వర్కింగ్…
YS Jagan : ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్ట్‌ల నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు,…
Vishnu Priya : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 రసవత్తరంగా సాగుతుంది. ఈ సారి హౌజ్‌లో పృథ్వీ, విష్ణు…
Winter : చలికాలం రానే వచ్చేసింది. అయితే ఈ కాలంలో ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ రావటం…
APSRTC Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వివిధ రకాల అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం…
Ants : అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అని ఎంతోమంది అంటూ ఉంటారు. అలాగే ఎంతమందికి అన్నదానం చేస్తే…
Pensioners : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వారి ప్రయోజనాలు అంతరాయం లేకుండా కొనసాగడానికి పెన్షనర్స్ లైఫ్ సర్టిఫికెట్ పత్రాన్ని…
Orange Peels : మన రోజువారి జీవితంలో ఎన్నో రకాల పండ్లను తీసుకుంటూ ఉంటాము. వాటిలలో నారింజపండు కూడా ఒకటి.…
This website uses cookies.