Crow Shouts : ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది… ఇది దేనికి సంకేతం…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Crow Shouts : ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది… ఇది దేనికి సంకేతం…!

 Authored By ramu | The Telugu News | Updated on :10 October 2024,6:00 am

ప్రధానాంశాలు:

  •  Crow Shouts : ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది... ఇది దేనికి సంకేతం...!

Crow Shouts : మన దేశం యొక్క సంస్కృతిలో జంతువులు మరియు పక్షులతో మనుషులకు సంబంధం అనేది ఉంటుంది. వాటి యొక్క ప్రవర్తన మరియు అవి చేసే శబ్దాలు మనిషి యొక్క జీవితంతో ముడిపడి ఉంటాయి అని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీటిలో కాకులకు ఉన్న స్థానం ముఖ్యమైనది. అయితే ఈ కాకులు అనేవి అరిస్తే మంచిది కాదు అని అంటారు. అందుకే కాకి అరుపులు అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే ఈ కాకులనేవి మన ఇంటి ముందుకు వచ్చి అరిస్తే మన జీవితంలో ఏదో ఒక చెడు జరగబోతుంది అని భావిస్తారు. అలాగే కొన్ని టైంలలో కాకుల అరుపు ధన లాభాన్ని కూడా సూచిస్తుంది అని మీకు తెలుసా. అవును. సూర్యోదయ టైమ్ లో కాకుల అరుపులను శుభ శకునంగా భావిస్తారు. ఇది మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుంది అని తెలుపుతుంది. ఇది మీకు అతి తొందరలోనే సంపద కలిగిస్తుంది అనే సూచనగా జ్యోతి శాస్త్ర నిపుణులు ఉంటున్నారు. అలాగే మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సును కూడా ఎంతగానో పెంచుతుంది అని అంటున్నారు…

అలాగే మీ ఇంటి ఆవరణంలో లేక మీ ఇంటి కప్పు పై కాకి గనక అరిస్తే మీ ఇంటికి చుట్టాలు రాబోతున్నారు అనే సంకేతంగా చెబుతారు. అలాగే అతిధుల రాకను కూడా శుభప్రదంగా భావిస్తారు. ఎందుకు అంటే మన దేశం యొక్క సంప్రదాయంలో చుట్టాలను లక్ష్మీదేవిగా రూపంగా భావిస్తూ ఉంటారు. అలాగే మీ ఇంటికి చుట్టాల రాకతో సంతోషాన్ని మరియు అదృష్టాన్ని కూడా తెస్తుంది. అంతేకాక ఈ కాకి అనేది గట్టిగ అరిస్తే ఆ అరుపు అనేది ఎక్కువసేపు గనక ఉంటే అది బాధకు లేక సంక్షోభానికి సంకేతంగా చెబుతారు. ఇటువంటి పరిస్థితులలో కుటుంబ సభ్యులు ఎంతో జాగ్రత్తగా ఉండడమే మంచిది అని అంటున్నారు నిపుణులు.

Crow Shouts ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది ఇది దేనికి సంకేతం

Crow Shouts : ఇంటి ముఖ ద్వారం వద్ద కాకి అరిస్తే ఏం జరుగుతుంది… ఇది దేనికి సంకేతం…!

ఎందుకు అంటే ఇది ఆశుభ సంఘటనకు సంకేతం. అలాగే మీ ఇంటి ముఖ్య ద్వారం వద్ద లేక సమీపంలో కాకి అనేది పదే పదే అరుస్తూ ఉన్నట్లయితే అది మీ సమీప బంధువు మరణానికి సంకేతంగా చెబుతారు. అయితే దీనిని శకున శాస్త్రంలో ప్రమాదకరంగా భావిస్తారు. అలాగే కాకులు అనేవి పదేపదే అరవడం వలన ఇంట్లో వివాదాలు మరియు గొడవలకు కూడా సంకేతంగా చెబుతూ ఉంటారు…

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది