Bhutta : వర్షాకాలంలో తీసుకోదగ్గ ఎదురులేని స్నాక్ మొక్కజొన్న.. ఎందుకు తినాలంటే..?
Bhutta : వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్డులోని ప్రతి మూలలో మొక్కజొన్నలు (మక్క బుట్టలు) విక్రయించే చిన్న చిన్న తోపుడు బండ్లు, గుడిసెలు కనిపిస్తాయి. సంవత్సరం పొడవునా స్వీట్ కార్న్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, వర్షాకాలం మాత్రమే మనకు మొక్కజొన్న పొలాల నుండి నేరుగా తాజాగా దొరికే సమయం.
బుట్టలు కాల్చినవి లేదా నీటిలో ఉడికిస్తారు. వర్షపు సాయంత్రం కాల్చిన మొక్కజొన్నలను తినడం రుచికరమైన, ఆరోగ్యకరమైన ఎంపిక. ఇతర రోడ్ సైడ్ స్నాక్స్ లాగా కాకుండా మొక్కజొన్నలు మీకు ఎటువంటి ఇబ్బంది కలిగించవు. ఎవరి జిహ్వా రుచికి తగ్గట్టుగా బుట్టాలపై మసాలా దినుసులు, నిమ్మరసం జోడించవచ్చు. లేదా వెల్లుల్లి చట్నీతో కలిపినా మొక్కజొన్న ఆరోగ్యకరమైన చిరుతిండిగా మిగిలిపోతుంది.
Bhutta : వర్షాకాలంలో తీసుకోదగ్గ ఎదురులేని స్నాక్ మొక్కజొన్న.. ఎందుకు తినాలంటే..?
మొక్కజొన్నలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అవి మన కంటికి మేలు చేస్తాయి. మొక్కజొన్న కంకులలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని మెరిసేలా చేస్తుంది మరియు ముడతలు లేకుండా చేస్తుంది. విటమిన్ ఎ మరియు సి సమృద్ధిగా ఉండటమే కాకుండా బుట్టల్లో విటమిన్ బి1 కూడా పుష్కలంగా ఉంది. ఇది మీ మెదడు సరిగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. మొక్కజొన్నలను తీసుకోవడం వల్ల మీ జ్ఞాపకశక్తికి పదును పెట్టవచ్చు. మొక్కజొన్నలు ఆరోగ్యకరమైన మరియు దృఢమైన జుట్టుకు మంచి పోషకాలను అందిస్తాయి.
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
This website uses cookies.